ఆపుకోలేక రోడ్డుపైనే కానిచ్చేసిన `జాతిరత్నాలు` భామ‌..వీడియో వైర‌ల్‌!

ఫరియా అబ్ధుల్లా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెవి అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `జాతిరత్నాలు` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హైద‌రాబాదీ బ్యూటీ.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని సూప‌ర్ పాపుల‌ర్ అయింది.

Faria Abdullah: చీర‌క‌ట్టుతో న‌డిరోడ్డుపై తీన్మార్ స్టెప్పులేసిన జాతిర‌త్నాలు బ్యూటీ | The News Qube

ప్ర‌స్తుతం ప‌లు సినిమాల్లో న‌టిస్తున్న ఫ‌రియా.. సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటూ తెగ అల్ల‌రి చేస్తుంటుంది. ఇక తాజాగా ఈ భామ ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో సంప్రదాయంగా చీర క‌ట్టుకున్న ఫ‌రియా.. ఎవ‌రో కొంద‌రు డ‌ప్పులు వాయిస్తుంటే ఆపుకోలేక న‌డి రోడ్డుపైనే తీన్మార్ స్టెప్పులేసి కేక పెట్టించింది.

Jathi Ratnalu's Faria Abdullah is a dancer, painter, poet, theatre and movement practitioner - The Hindu

ప్ర‌స్తుతం ఫ‌రియా వీడియో నెటిజ‌న్లు ఆక‌ట్టుకుంటూ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. కాగా, ఫ‌రియాకు డ్యాన్స్ అంటే మ‌హా ఇష్టం. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన స్టెప్పుల‌తో అభిమానుల‌ను అల‌రించే ఫ‌రియా.. ఈ సారి రోడ్డుపైనే డ్యాన్స్ కానిచ్చేసింది.

https://www.instagram.com/reel/CUpgkhZKHr1/?utm_source=ig_web_copy_link

 

Share post:

Popular