చీర‌లో మైండ్‌బ్లాక్ చేస్తున్న ర‌కుల్‌..చూస్తే చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే!

ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం తెలుగులో చేస్తున్న చిత్రాల్లో `కొండ పొలం` ఒక‌టి. మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టించిన ఈ చిత్రానికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గిరిజనుల జీవితాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అక్టోబ‌ర్ 8న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

rakul preet singh hot saree look mesmerizing in kondapolam pre release event

విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా చేశారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ ర‌కుల్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది.

rakul preet singh hot saree look mesmerizing in kondapolam pre release event

వైట్ అండ్ పింక్ శారీ క‌ట్టుకున్న ర‌కుల్‌.. పైట పక్కకి జరిపి మ‌రీ ఎద అందాలతో మైండ్ బ్లాక్ చేసేసింది. ప్ర‌స్తుతం చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న ర‌కుల్ లేటెస్ట్ లుక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి మీరూ వాటిపై ఓ లుక్కేసేయండి.

rakul preet singh hot saree look mesmerizing in kondapolam pre release event

rakul preet singh hot saree look mesmerizing in kondapolam pre release event

rakul preet singh hot saree look mesmerizing in kondapolam pre release event

 వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రధాన పాత్రల్లో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'కొండపొలం'. ఈ సినిమా అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సినిమా షూటింగ్‌ చేసేటప్పుడు అడవిలో చాలా కష్టపడ్డాం. షూటింగ్‌ చేసింది 45 రోజులే. కానీ ఉదయం నుంచి రాత్రిదాకా అవిశ్రాంతంగా పనిచేశాం. అనేక ఇబ్బందుల మధ్య సినిమాను పూర్తి చేయగలిగాం. 'నీకూ, ఇండస్ట్రీకి 'కొండపొలం' లాంటి సినిమా అవసరం ఉంది. మీరు తప్పకుండా ఈ సినిమా చెయ్యాలి' అని ప్రోత్సహించిన పవన్‌ కళ్యాణ్‌ గారికి, నిర్మాత ఏ.ఎం.రత్నంగారికి నా ధన్యవాదాలు'' అని దర్శకుడు క్రిష్‌ అన్నారు. Photo : Twitter

 ముఖ్యంగా పులితో సీన్స్, రకుల్‌తో రొమాన్స్, విజువల్స్ నెటిజన్స్‌‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో అటు మెగా అభిమానులు, ఇటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. Photo : Twitter