తన ఒంపు సొంపుల డాన్స్లతో పిచ్చెక్కిస్తున్న ప్రియమణి..?

ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించిన నటి ప్రియమణి.పెళ్లయిన తర్వాత కూడా తన కెరీర్ను కొనసాగిస్తూనే ఉంది.ఇక ప్రియమణి ఆటు బుల్లితెరను ఇటు వెండితెరను బాగా ఆకట్టుకుంటోంది.ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది ఈమె.

ఇక తన భర్త మస్తాఫిరాజ్ మొదటి భార్య ఫిర్యాదు తో ప్రియమణి సంసారం గుట్టు బయటికి వచ్చింది.ఇక ప్రియమణి తన భర్త వివాహం చెల్లదని అప్పట్లో వార్తలు బాగా హల్ చల్ అయ్యాయి.ఇక రీసెంట్ గా ప్రియమణి నారప్ప సినిమాలో అందరినీ అలరించింది.

ఇక హీరో రానా సరసన విరాట పర్వం సినిమాలో నక్సలిజం పాత్రలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.ఇక అంతే కాకుండా ఫ్యామిలీ మాన్ సీజన్ 2 తో దేశవ్యాప్తం గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నది.ఇక అంతే కాకుండా ప్రియమణి రీసెంట్ గా షారుక్ ఖాన్ తో కూడా ఒక సినిమాలో నటిస్తుంది.ఇక పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఈమె కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ప్రియమణి తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఈమెకు సంబంధించి ఇప్పుడు ఒక వీడియో వైరల్ గా మారింది ఆ వీడియో చాలా హాట్ గా ఉంటుంది ఆ వీడియో ఒకసారి మీరు కూడా చూసేయండి.https://youtu.be/W8dAoLDH_Lc

Share post:

Popular