చేతులు పైకెత్తి మ‌రీ చూపిస్తున్న స‌మంత‌..పిచ్చెక్కిపోతున్న నెటిజ‌న్స్‌!

అక్కినేని వారి కోడ‌లు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పెళ్లి త‌ర్వాత కూడా సినీ కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తున్న‌ ఈ బ్యూటీ.. బిజినెస్ వుమెన్‌గా కూడా దూసుకుపోతోంది. కొత్త కొత్త వ్యాపారాలు మొద‌లు పెడుతూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే స‌మంత‌.. ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండీ అవుట్ ఫిట్స్ ధ‌రించి హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో నెటిజ‌న్ల‌కు, అభిమానుల‌కు పిచ్చెక్కిస్తుంటుంది. ఇక తాజాగా ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లూవిస్ విట్టన్ ఉత్పత్తుల ప్రమోషనల్ షూట్ లో సమంత పాల్గొన్నారు.

ట్రెండీ వేర్ ధరించిన‌ సమంత బ్యాగ్‌ను హైలెట్ చేయాల‌ని చూసింది. ఈ క్ర‌మంలోనే చేతులు పైకెత్తి మ‌రీ బ్యాగ్‌ను చూపిస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది. కానీ, ఈ ఫొటోల్లో మ‌న సొట్టబుగ్గల సుంద‌రి న‌డుమందాలే హైలైట్‌గా నిలిచాయి. దాంతో స‌మంత లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఈ పిక్స్‌పై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలు స్పందిస్తున్నారు. కాగా, స‌మంత సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం` అనే సినిమా చేస్తోంది. అలాగే ఇత‌ర భాష‌ల్లోనూ స‌మంత న‌టిస్తోంది.

Samantha Akkineni flaunts abs in latest photoshoot; Check out snaps - The Vocal News