ప్రేమ‌లో ప‌డ్డ చ‌ర‌ణ్‌.. తెగ‌ బాధ‌ప‌డుతున్న‌ ఉపాస‌న..!?

టాలీవుడ్ క్యూట్ క‌పుల్స్‌లో రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న జంట ఒక‌టి. దాదాపు ఐదేళ్లు ప్రేమించుకుని మ‌రీ అంగ‌రంగ వైభ‌వంగా వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. 2012లో వీరి వివాహం జ‌ర‌గ‌గా.. అప్ప‌టి నుంచీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ మ‌రొక‌రితో ప్రేమ‌లో ప‌డ్డాడు.

Upasana On 'Little' Ram Charan's Arrival

భ‌ర్త మ‌రొకరితో ప్రేమ‌లో ప‌డితే ఏ భార్య‌కైనా ఎంతో బాధ‌గా ఉంటుంది. అలాగే ఉపాస‌న కూడా తెగ బాధ ప‌డుతుంద‌ట‌. అయితే ఇక్క‌డే ఓ ట్విస్ట్ ఉందండోయ్‌.. ఇంత‌కీ చ‌ర‌ణ్ ప్రేమ‌లో ప‌డింది అమ్మాయితో కాదు పెట్‌తో. త‌న ఇంటికి కొత్త కుక్క పిల్ల రాగా.. దానికి ముద్దులు, హ‌గ్గులు ఇస్తూ పిక్స్ దిగాడు.

Ram Charan welcomes 'Rhyme' in his life - English

దానికి రైమ్ అనే పేరును పెట్ట‌గా.. అది కూడా చ‌ర‌ణ్‌గా బాగా ద‌గ్గ‌రైపోయింది. అస‌లు చరణ్ ఎక్కడికి వెళ్లినా అది ఆయనను విడిచి పెట్ట‌డం లేద‌ట‌. ఉపాస‌న కంటే ఎక్కువ‌గా రైమ్ చ‌ర‌ణ్ మీద ప్రేమ కురిపిస్తుంద‌ట‌. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్‌, రైమ్ క‌లిసి దిగిన ఫొటోలు నెట్టింట తెగ వైర‌ల్ అయిపోతున్నాయి.

Ram Charan welcomes a new pet - News - IndiaGlitz.com

కాగా, చ‌ర‌ణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌`ను పూర్తి చేసిన ఈయ‌న‌.. ఇటీవ‌లె త‌న 15వ చిత్రాన్ని శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ట్ చేశాడు. ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లోనే ప్రారంభ‌మైంది.

Ram Charan Latest Poses with His Puppy 'Rhyme'

Ram Charan Latest Poses with His Puppy 'Rhyme'

Ram charan welcomes his new pet న్యూ పెట్ Rhyme తో రామ్ చరణ్

 

 

Share post:

Popular