ర‌కుల్ గ్లామ‌ర్ సీక్రెట్ ఏంటో తెలుసా..అస్స‌లు న‌మ్మ‌లేరు!

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెర‌టం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ భామ‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్‌లోనే టాప్ హీరోయిన్‌గా ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ప్ర‌స్తుతం ఈ భామ టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్‌లో అత్య‌ధిక సినిమాలు చేస్తున్న ర‌కుల్‌.. ఎప్పుడూ ఎంతో ఫిట్‌గా, గ్లామ‌ర‌స్‌గా క‌నిపిస్తుంటుంది.

Rakul Preet Singh makes 'a switch to eating millets'; know the benefits |  Lifestyle News,The Indian Express

అయితే ర‌కుల్ గ్లామ‌ర్ సీక్రెట్ ఏంటీ అంటే.. చాలా మంది జిమ్‌, యోగా అని ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, మ‌రొక‌టి కూడా ఉంది. అదే పెరుగ‌న్నం. తాజాగా ర‌కుల్ పెరుగ‌న్నం తింటున్న స్టిల్ ను పోస్ట్ చేసింది. పెరుగులో ఉండే ప్రత్యక్ష సూక్ష్మజీవులు, చియాలోని ఫైబర్ నా కడుపును ప్ర‌శాంతంగా, ఉబ్బరం లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది.

Delhi HC Issues a Notice Over Rakul Preet Singh's Plea to not Publish News  on her in Drugs Case | Filmfare.com

పెరుగన్నం తిన్న త‌ర్వాత‌ నాకు తేలికగా మరియు ఉల్లాసంగా అనిపిస్తుంది. నా అందం కూడా పెరుగుతుంది అంటూ ర‌కుల్ చెప్పుకొచ్చింది. కాగా, ర‌కుల్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. అక్టోబర్‌లో వైష్ణ‌వ్ తేజ్‌తో న‌టించిన కొండ‌పొలం విడుద‌ల కానుంది. ఇక‌ బాలీవుడ్‌లో ఎటాక్‌, మేడే, థాంక్ గాడ్‌, డాక్ట‌ర్ జీ చిత్రాల్లో ర‌కుల్ న‌టిస్తోంది.

https://www.instagram.com/p/CUW8VgvKJOz/?utm_source=ig_web_copy_link