రజనీకాంత్-చిరంజీవి పోటి పడనున్నారా..?

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి.ఇదే అదునుగా పెద్ద సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం..ఇక ఆ సినిమాలు తీసినటువంటి హీరోలు వారి సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు.ఇక రాబోయే పండుగలకు మరిన్ని సినిమాలతో బిజీగా ఉండనున్నాయి సినిమా థియేటర్లు

ఇక ఇదే క్రమంలో సినిమా హీరోలకు విడుదల చేసేందుకు వారికి సంబంధించిన డేట్స్ దొరకలేదు అన్నట్లుగా ఎక్కువగా వినిపిస్తుంది.అలాంటి వాటిలో ఆచార్య ఒకటి.ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారో చిత్రబృందం క్లారిటీగా చెప్పాలేకపోతుంది.అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం.. వచ్చే రెండు సీజన్లలో ఈ సినిమా అందుబాటులో లేనట్లుగా వినిపిస్తోంది.

ఇంకా ముఖ్యంగా వినాయక చవితి దసరా పండక్కి వచ్చేలా కనిపించలేదు.ఒకవేళ RRR సినిమా పై ఒక స్పష్టత వస్తే.. మిగతా సినిమాలు విడుదల చేస్తారు అన్నట్లుగా వినిపిస్తోంది.ఇక ఆచార్య సినిమాకు చివరిగా మిగిలినది దీపావళి సీజన్.ఇక ఆ సీజన్లో ఆచార్య సినిమాను విడుదల చేస్తారు అన్నట్లుగా వినిపిస్తోంది. ఒకవేళ దీపావళికి ఈ సినిమా విడుదల అవుతుంది అంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అ గట్టిపోటీని వుంటుందని చెప్పుకోవాలి.

ఎందుకంటే దీపాలు పండక్కు రజనీకాంత్ నటించిన. అన్న తె సినిమా విడుదల కాబోతోంది.ఇక ఈ సినిమా డేట్ ను చాలా రోజుల కింద అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఇప్పుడు చిరంజీవి సినిమా అని ఇప్పుడు విడుదల చేస్తే బాక్సాఫీస్ దగ్గర సందడి మామూలుగా ఉండదని సినీ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.