`ల‌వ్ స్టోరి`కి బిగ్ షాక్‌.. గులాబ్ ఎఫెక్ట్ గ‌ట్టిగానే ప‌డిందిగా..!?

నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరి`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 24న విడుద‌లై సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వెయ్యికి పైగా విడుద‌లైన ఈ చిత్రం.. క‌లెక్ష‌న్స్ ప‌రంగా కూడా ఈ చిత్రం దూసుకుపోతోంది.

- Advertisement -

Love Story Day 1 Box Office Collection: Blockbuster Opening For Naga  Chaitanya-Sai Pallavi Starrer! - Filmibeat

అయితే మొద‌టి మూడు రోజులు భారీ క‌లెక్ష‌న్స్‌ను సాధించిన ల‌వ్ స్టోరికి బిగ్ షాక్ త‌గిలింది. నాలుగు, ఐదు రోజుల క‌లెక్ష‌న్స్‌పై గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ గ‌ట్టిగానే ప‌డింది. నాలుగో రోజు 2.52 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా ఐదో రోజున కేవలం 1.26 కోట్ల షేర్‌ను మాత్ర‌మే సాధించింది.

Love Story Box Office Collection | All Language | Day Wise | Worldwide -  Sacnilk

లవ్ స్టోరి అయిదు రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
నైజాం: 10.08 కోట్లు
సీడెడ్: 3.32 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.35 కోట్లు
ఈస్ట్: 1.29 కోట్లు
వెస్ట్: 1.09 కోట్లు
గుంటూరు: 1.29 కోట్లు
కృష్ణా: 1.08 కోట్లు
నెల్లూరు: 68 ల‌క్ష‌లు
————————————————————–
ఏపీ + తెలంగాణ: 21.18 కోట్లు (34.38 కోట్లు గ్రాస్)
————————————————————–

రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.18 కోట్లు
ఓవర్సీస్: 4.30 కోట్లు

టోట‌ల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 26.66 కోట్లు(46.80కోట్లు గ్రాస్)

కాగా, మొత్తం ఈ సినిమాకి రూ.31.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 32 కోట్ల బ్రేక్ ఈవెన్ చేస్తే సినిమా హిట్ సాధించినట్టే.. అంటే ఇంకా ల‌వ్ స్టోరి ఐదు కోట్ల‌ను కొల్ల‌గొట్టాల్సి ఉంటుంది.

Share post:

Popular