Tag Archives: Love Story Movie

మొన్న చైతు..ఇప్పుడు నాని..సాయి ప‌ల్ల‌విని భ‌లే వాడుకుంటున్నారుగా!

సాయి ప‌ల్ల‌వి.. మంచి న‌టినే కాదు అద్భుత‌మైన డ్యాన్స‌ర్ కూడా. ఆమె కాలు క‌దిపిందంటే ఫిదా కాని ప్రేక్ష‌కుడు ఉండ‌డు. అందుకే సాయి ప‌ల్ల‌వి న‌టించే ప్ర‌తి సినిమాలోనూ.. ఆమెకో స్పెష‌ల్ సాంగ్ ఉంటుంది. ఇక మొన్నీ మ‌ధ్య విడుద‌లైన `ల‌వ్ స్టోరీ` చిత్రంలోనూ సాయి ప‌ల్ల‌వి చేసిన `సారంగద‌రియా .. ` సాంగ్ యూట్యూబ్‌లో ఎన్ని రికార్డులు నెల‌కొల్పిందో, చైతు ఖాతాలో మ‌రో హిట్ ప‌డ‌టానికి ఎంత ప్ల‌స్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇప్పుడు

Read more

వామ్మో..`ల‌వ్ స్టోరి`లో ఆ సీన్ కోసమే చైతు ఆరు గంటలు తీసుకున్నాడా?

నాగ చైత‌న్య అక్కినేని, డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరీ`. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్ మ‌రియు రామ్ మోహన్ రావు నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ‌ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 24న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌తో అదిరిపోయే క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలోని `ఏయ్ పిల్లా’ సాంగ్‌లో ఓ ముద్దు సీన్ ఉంటుంది.

Read more

ప్ర‌ముఖ ఓటీటీలో `ల‌వ్ స్టోరి`.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరి`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ‌ సెప్టెంబ‌ర్ 24న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. క‌లెక్ష‌న్ల ప‌రంగా కూడా ఈ చిత్రం దుమ్ముదులిపేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా

Read more

`ల‌వ్ స్టోరి`కి బిగ్ షాక్‌.. గులాబ్ ఎఫెక్ట్ గ‌ట్టిగానే ప‌డిందిగా..!?

నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరి`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 24న విడుద‌లై సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వెయ్యికి పైగా విడుద‌లైన ఈ చిత్రం.. క‌లెక్ష‌న్స్ ప‌రంగా కూడా ఈ చిత్రం దూసుకుపోతోంది. అయితే మొద‌టి మూడు రోజులు భారీ క‌లెక్ష‌న్స్‌ను సాధించిన ల‌వ్ స్టోరికి బిగ్ షాక్ త‌గిలింది. నాలుగు, ఐదు రోజుల క‌లెక్ష‌న్స్‌పై గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ గ‌ట్టిగానే

Read more

మా ప్ర‌యాణం ఆగిపోతోంది..చాలా బాధగా ఉందంటున్న నాగ‌చైత‌న్య‌!

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరి`. భారీ అంచ‌నాల న‌డుము సెప్టెంబ‌ర్ 24న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సంద‌ర్భంగా నిన్న హైద‌రాబాద్‌లో మ్యాజికల్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని మేక‌ర్స్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి నాగార్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ స్పెష‌ల్ గెస్ట్‌లుగా విచ్చేశారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో నాగ చైత‌న్య ఆస‌క్తిక వ్యాఖ్య‌లు చేశాడు. చైతు మాట్లాడుతూ `ఈ నెల

Read more

ఆ ఒక్క‌ మాట‌తో మ‌హేష్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసిన‌ సాయి ప‌ల్ల‌వి..!

ఒక్క మాట‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అభిమానుల‌ను సాయి ప‌ల్ల‌వి ఫుల్ ఖుషీ చేసేసింది. ఇంత‌కీ సాయి ప‌ల్ల‌వి చెప్పిన ఆ ఒక్క మాట ఏంటో తెలుసుకోవాల‌నుందా.. మ‌రి లేటెందుకు అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ… సాయి ప‌ల్ల‌వి, నాగ చైత‌న్య జంట‌గా న‌టించిన `ల‌వ్ స్టోరి` చిత్రం సెప్టెంబ‌ర్ 24న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. దాంతో సినీ ప్ర‌ముఖులు సైతం త‌మ‌దైన శైలిలో ల‌వ్ స్టోరిపై రివ్యూ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే

Read more

అయ్య‌య్యో..సాయి ప‌ల్ల‌విని మ‌హేష్ అలా అనేశాడేంటి?!

సాయి ప‌ల్ల‌వి బాడీలో ఎముక‌లు ఉన్నాయా..? అని అనేశాడు మ‌హేష్‌. అస‌లు ఎందుకు ఆమెను అలా అన్నాడు..? దాని వెన‌క కార‌ణం ఏంటీ..? అన్న విష‌యాలు తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. నాగ చైతన్య అక్కినేని, సాయి పల్లవి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరీ`. భారీ అంచ‌నాలు న‌డుము శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా

Read more

అమీర్ ఖాన్ తో అక్కినేని ఫ్యామిలీ.. సమంత మిస్సింగ్?

దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా ఇటీవలే రిలీజ్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ చిత్రం టీమ్ ప్రస్తుతం సక్సెస్ సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. ఇందుకు ముఖ్య అతిథిగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వచ్చారు. అమీర్ ఖాన్ కు అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. నాగ చైతన్య, శేఖర్ కమ్ముల, సాయి పల్లవి తో పాటు మరికొందరు అక్కినేని కుటుంబ సభ్యులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ

Read more

రిలీజ్ రోజే సూప‌ర్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న `ల‌వ్ స్టోరీ`!

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా తెర‌కెక్కిన చిత్రం `ల‌వ్ స్టోరీ`. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుము ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ రోజు థియేట‌ర్స్‌లో విడుద‌ల అయింది. అయితే రిలీజ్ రోజే ఈ చిత్రం ఓ సూప‌ర్ రికార్డ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఇటీవ‌ల విడుద‌లైన ఈ మూవీ సాంగ్ `సారంగ దరియా` ఇప్ప‌టికే

Read more