మూడు సినిమాలలో చెల్లెలిగా నటిస్తున్న కీర్తి సురేష్?

కీర్తి సురేష్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నేను శైలజ సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకుంది. రాకుండా మహానటి సినిమా అవార్డులను కూడా సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో నీకు నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈమె ఒకవైపు హీరో ల సరసన హీరోయిన్ గా నటిస్తూనే మరొకవైపు సీనియర్ హీరోలకు చెల్లెలి పాత్రలో కూడా చేయడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తున్న కీర్తి సురేష్ ఈ సినిమాలో చెల్లెలి గా నటిస్తోంది. సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోలా శంకర్ సినిమా. ఇది తమిళ వేదాళం ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒరిజినల్ లక్ష్మీ మీనన్ చేసిన పాత్రలో కీర్తిసురేష్ నటిస్తోంది. మరొక మూవీ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న అన్నాత్తే సినిమాలో కీర్తి సురేష్ రజనీకాంత్ చెల్లెలిగా నటించబోతోందని సమాచారం. అలాగే సెల్వరాఘవన్ నటుడిగా ఎంట్రీ ఇస్తూ రూపొందిస్తున్న సానికాయిదమ్ సినిమాలో సెల్వరాఘవన్ కు చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నారని సమాచారం. మాస్ యాక్షన్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇందులో కీర్తి సురేష్ డి గ్లామర్ రోల్ లో కనిపించనున్నారు.

Share post:

Popular