ఈ స్టార్ హీరోలు నటించిన ఆ సినిమాలు మొత్తం ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదే..?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి మోహన్ బాబు అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.వీరిద్దరు సినీ ఇండస్ట్రీలో పైకి రావడానికి ఎంత కష్టపడ్డారో మనకు తెలిసిన విషయమే.వీరిద్దరు సినిమాలో ఎన్నో విభిన్నమైన పాత్రలు వేసి ప్రేక్షకులను బాగా అలరించారు.అయితే వీరిద్దరూ నటించిన చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.అందుకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఓకే పాయింట్ కథతో వచ్చి టాలీవుడ్ లో ఎంత మంచి హిట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు.ఇక మెగాస్టార్ చిరంజీవి మోహన్ బాబు హీరోలుగా ఓకే సినిమా కథతో వచ్చిన ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం జరిగింది.ఆ సినిమాలు చంటబ్బాయి, డిటెక్టివ్ నారద.చంటబ్బాయి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన సుహాసిని నటించింది.ఈ సినిమా జంధ్యాల దర్శకత్వంలో తీశారు.కామెడీ ఎంటర్ టైన్ మెంట్ గా ఈ సినిమా విడుదలైంది.కానీ చంటబ్బాయి సినిమా హిట్ అవ్వలేక పోయింది.

ఇక అదే తంతులో మంచు మోహన్ బాబు డిటెక్టివ్ పాత్రలో నటించారు ఆ సినిమాకి వంశీ దర్శకత్వం వహించారు.డిటెక్టివ్ నారద సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది.