• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

వకీల్ సాబ్ లా డాక్టర్ సాబ్.. చిన్న సినిమా పెద్ద హిట్ అవుతుందా?

Movies September 30, 2021 Admin

కంటికి కనిపించే దేవుడు ఎవరు అంటే డాక్టర్లు అని అంటుంటారు. అలాంటి డాక్టర్లు ఎదుర్కొనే కష్టాలను, పరిస్థితుల నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా డాక్టర్ సాబ్. ఈ సినిమా ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్ పై శోభన్ హీరోగా డి.ఎస్.బి దర్శకత్వంలో ఎస్పీ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు అమ్మ పండు సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత ఎస్ పి వివరాలను తెలియజేశాడు.

నా ఫ్రెండ్ చిత్రదర్శకుడు డి.ఎస్.బి ఒక అద్భుతమైన కథను రెడీ చేశారు. స్క్రిప్ట్ బాగా కుదరడంతో ఈ సినిమా షూటింగ్ మొదలు షెడ్యూల్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశాం, మరొక షెడ్యూల్ ను ఈనెల 25 నుంచి చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. అంతేకాకుండా అతి త్వరలోనే మిగతా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. హీరో శోభన్ ఫైట్స్, అలాగే డాన్సుల విషయంలో స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుని చాలా కష్టపడి చేస్తున్నాడు. డాక్టర్ అనే వాడు దేవుడు అని చెప్పే సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా లోగోను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా లిరికల్ సాంగ్ విడుదల చేశాం,ఆ సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది అని తెలిపారు. ఇక ఇందులో నటీనటులు విషయానికి వస్తే..

నటీనటులు:
శోభ‌న్ త‌దిత‌రులు

బ్యానర్ : ఎస్పీ క్రియేషన్స్
నిర్మాత : ఎస్‌.పి
దర్శకత్వం :  డి.ఎస్.బి
సంగీతం : అమ్మ‌పండు
సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.ముర‌ళీకృష్ణ‌
పాట‌లు:  న‌ర్సింగ‌రావు
పిఆర్ ఓ : సాయి సతీష్, పర్వతనేని


Sharing

  • Email this article
  • Print this article

Tags

doctor saab, Doctor Saab Title logo, Doctor., lirikar song, shobhan, suresh kondeti, tollywood

Post navigation

అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ముఖ్యమంత్రి..!
అదరగొడుతున్న నల్లమల సినిమా టీజర్..!
  • బోయపాటి పై సందీప్ రెడ్డివంగా పంచ్ డైలాగ్.. వీడియో వైరల్..!
  • మెగా 157 లో ఆ బ్లాక్ బస్టర్ సీన్ రిపీట్ చేయనున్న అనీల్.. చిరు ఫ్యాన్స్ కు పండగే..!
  • కూలి వర్సెస్ వార్ 2.. సింగిల్ కామెంట్తో విన్నర్ ఎవరో తేల్చేసిన ఫ్యాన్స్..!
  • ఇంటికొచ్చి రిక్వెస్ట్ చేశాడు.. కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి కారణం అదే.. సమంత
  • ఆ ఇద్దరు నా రెండు కళ్ళు.. ఆ తెలుగు హీరోలతో తప్పక మూవీ చేస్తా.. లోకేష్ కనకరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
  • తెలుగు డైరెక్టర్ తో జాక్వాలిన్.. ఉమెన్ సెంట్రిక్ మూవీ..!
  • కూలి మూవీ నాగ్ రోల్‌పై ఇంట్ర‌స్టింగ్ సీక్రెట్ లీక్ చేసిన లోకేష్ కనకరాజ్..!
  • ఆ పని తర్వాతే నేను ప్రశాంతంగా నిద్రపోయా.. గౌతం తిన్ననూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
  • ” కూలి ” కలెక్షన్ల పంట.. యూఎస్, ఆస్ట్రేలియాలో ఆ క్రేజీ రికార్డ్..!
  • మెగా కోడలికి సీఎం రేవంత్ కీలక పదవి.. ఆ విభాగంలో ఉపాసనకు పోస్ట్..!
  • ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాల అప్డేట్.. ఆ బ్లాక్ బస్టర్ ఫ్రీక్వెల్ లో తారక్..!
  • తారక్‌తో డ్యాన్స్ చాలా కష్టం.. భయపడ్డా.. హృతిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
  • టాలీవుడ్ స్టార్ దర్శకులను తన సినిమాల‌ డైలాగ్ రైటర్లుగా వాడేస్తున్న రాజమౌళి.. మ్యాటర్ ఏంటంటే..?
  • ఆ క్రేజీ హీరో చేయాల్సిన సినిమాలు కొట్టేసి సూపర్ స్టార్ అయిన మహేష్ .. ఆ మూవీస్‌ ఇవే..!
  • బాలయ్య కొత్త సినిమాపై పవర్ఫుల్ అప్డేట్.. ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్..!
  • నా ఐటెం సాంగ్ చేస్తూ పిల్లలు అన్నం తింటున్నారు.. తమన్నా
  • కింగ్డమ్ తో విజయ్ దేవరకొండ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్..!
  • ఓజి సినిమాతో అకిరా ఎంట్రీ ఫిక్స్.. ఇదే ప్రూఫ్..!
  • కింగ్డమ్ సక్సెస్ జోష్ లో విజయ్.. అరడజన్ కు పైగా సినిమాలు.. అందరూ బడా దర్శకులే..!
  • కూలీలో నాగార్జున విలన్ గా అందుకే చేశారు.. రజినీకాంత్
  • కూలి సినిమాకు కొత్త తలనొప్పి.. హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ కాంట్రవర్సీ..!
  • తారక్ ఫ్యాన్స్ కు పూనకాల అప్డేట్.. దేవర 2 సెట్స్ పైకి వచ్చేది అప్పుడే..!
  • పవన్‌ను వదలని ఆ బ్యాడ్ సెంటిమెంట్.. ‘ ఓజీ ‘ కి కూడా రిపీట్ అయ్యేనా..!
  • రాజ్‌తో సెకండ్ మ్యారేజ్.. సినిమాలకు గుడ్ బై చెప్పేసి అక్కడ సెటిల్ కానున్న సమంత..!
  • పెద్ది స్పెషల్ సాంగ్ సందడి షురూ.. ఆ హాట్ బ్యూటీ ఎంట్రీ తో మాస్ ఎనర్జీ డబుల్..!
  • చిరు, బాలయ్యకు తల్లిగా, భార్యగా ఒకే సినిమాలో నటించిన స్టార్ బ్యూటీ.. ఎవరంటే..?
  • కూలీలో కమల్ హాసన్.. ట్రైలర్లో బిగ్ లీక్.. అదిరిపోయే ట్విస్ట్!
  • మహేష్ ఫ్యాన్స్‌కు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. బిగ్ స‌ర్ప్రైజ్ ప్లాన్ చేసిన రాజమౌళి..!
  • వార్ 2 వర్సెస్ కూలీ.. ఏ ట్రైలర్ హిట్ అంటే..!
  • వార్ 2 ఫస్ట్ రివ్యూ.. ఇలా ఉంటుందని ఫ్యాన్స్ కలలో కూడా ఊహించరు..
  • ” కూలీ ” మూవీ స్టోరీ లీక్.. ఈ పాతకాలం కథ వర్కౌట్ అయ్యేనా..!
  • పవన్ ” ఓజి ” ఫస్ట్ సింగిల్ వచ్చేసిందోచ్.. ఇక ఫ్యాన్స్‌కు గూస్ బంప్సే..!
  • కింగ్డమ్ బ్లాక్ బస్టర్ రికార్డ్.. 2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
  • ఏదేమైనా పెళ్లి మాత్రం అతన్నే చేసుకుంటా.. అనుష్క షాకింగ్ అనౌన్స్మెంట్..!
  • పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ” ఓజి ” అడ్వాన్స్ బుకింగ్స్ డేట్ ఫిక్స్..!
  • నమ్రత కంటే మహేష్ పక్కన ఆమె పర్ఫెక్ట్ ఫెయిరా.. ఫిగర్ అలాంటిది మరి..!
Copyright © 2025 by Telugu Journalist.