చిరంజీవి భార్య మరొక పెళ్ళికి సిద్ధమైందా..?

కన్నడ,మలయాళం,తమిళ్ సినీ ఇండస్ట్రీలో.. నటించిన మేఘనారాజ్ తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్నది. చిరంజీవి సర్జా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ఈమె. గత సంవత్సరం చిరంజీవి సబ్జా గుండెపోటుతో మృతి చెందాడు. ఆ తరువాత మేఘనారాజ్ పెళ్లికి సంబంధించిన అనేక వార్తలు వచ్చినా.. ఆమె ఏమీ పట్టించుకోలేదు. ఇక ఇక చిరంజీవి సర్జ మరణించే సమయానికి ఆమె నాలుగు నెలల గర్భవతి అట.

ఈ మధ్య కాలంలోనే ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక అంతేకాకుండా ఈమె కన్నడ బిగ్ బాస్-4 ప్రథమ్ ను వివాహం చేసుకోబోతున్నట్లు గా వార్తలు ప్రచారంలోకి వచ్చినట్లు సమాచారం. దీంతో మేఘన రాజు రెండో వివాహం చేసుకోబోతున్నట్లు గా నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై ఆమె ఏ విధంగా స్పందించకపోవడంతో నిజమేనని నమ్మారు. కానీ ప్రథమ్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చారు.

యూట్యూబ్ లో వైరల్ అవుతున్న కొన్ని వీడియోస్ ని షేర్ చేస్తే కొంతమంది డబ్బులు,న్యూస్ కోసమే ఇలాంటి రూమర్స్ చేస్తున్నారని కామెంట్లు చేశారు. ఇలాంటి వీడియోలు పై ఎలాంటి శబ్దమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్నట్లుగా తెలియచేశాడు.

Share post:

Latest