భీమ్లా నాయక్ అప్డేడ్: నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటూ రెచ్చగొడుతున్న ధర్మేంద్ర..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరో దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్.ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ టీజర్ ను ఇదివరకే విడుదల చేయడం జరిగింది. అది కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసింది. ఆ టీజర్ కు మంచి స్పందన రావడంతో ఇక ఇప్పుడు దగ్గుపాటి రానా సంబంధించి ఒక ఫస్ట్ ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయడం జరిగింది ఈ రోజున.

- Advertisement -


ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.ఇందులో రానా కూడా ఎంతో కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రానాకు సంబంధించి కొద్ది నిమిషాల ముందే ఒక టీజర్ ను విడుదల చేయడం జరిగింది ఈ చిత్ర యూనిట్ సభ్యులు. ఇక రానా ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటిస్తున్నాడు.”ఇక నిత్యామీనన్ తో నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటా.. స్టేషన్లో టాక్ నడుస్తోంది.. నేనెవరో తెలుసా.. ధర్మేంద్ర ..హీరో అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు రానా.

https://youtu.be/KrTaPHlGIJQ

ఇక అంతే కాకుండా డాని ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ వన్ అంటూ రానా చెప్పే డైలాగ్ బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాని సంక్రాంతి పండుగ కానుకగా 2022లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.https://twitter.com/RanaDaggubati/status/1439931057160085511?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1439931057160085511%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Ftv9telugu-epaper-tvninete%2Fbheemlanayakbhimlanaayakapdetvachhesindidaaniyalshekhargaadaragottinaraana-newsid-n317016046%3Fs%3Dauu%3D0x510504f18d072da1ss%3Dwsp

Share post:

Popular