అవికా గోర్.. నెట్ మూవీ.. హిట్టా.. ఫట్టా..?

వినాయక చవితి పండగ సందర్భంగా ఈ రోజున కొన్ని సినిమాలు థియేటర్లో విడుదల అయ్యాయి..మరికొన్ని సినిమాలు ఓటీటీ ప్లాట్ఫాంలో విడుదలయ్యాయి.అలా విడుదలైన వాటిగా అవికా గౌర్ మూవీ నెట్ కూడా ఒకటి.ఈ సినిమా తో అవికా కెరీర్ మారుతుందో లేదో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఈ రోజున zee-5 లో విడుదలైన అవికా గోర్ మూవీ నెట్.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఇందులో హీరోయిన్ గా అవికాగోర్ అద్భుతమైన నటన ప్రదర్శించింది.ఇక ఇందులోనే మరొక కమెడియన్ రాహుల్ రామకృష్ణ lకూడా అద్భుతమైన నటనతో ఈ సినిమాలు మరింత ముందుకు తీసుకువచ్చారు.దీంతో ఈ సినిమా సక్సెస్ బాట పట్టినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాని దర్శకుడు భార్గవ్ మాచర్ల తెరకెక్కించడం జరిగింది.ఇక అంతే కాకుండా సమాజంలో ఇంటర్నెట్ ఉపయోగించే యువ జంటల మధ్య జరిగే సన్నివేశాలను ఈ చిత్రంలో స్పష్టంగా చూపినట్లు తెలుస్తోంది.ఎట్టకేలకు ఈ సినిమాతో అవికాగోర్ కు మంచి సక్సెస్ ను అందుకు ఉన్నదని చెప్పుకోవచ్చు.ఇక ఈసారైనా అవికా గోర్ తెలుగు ఇండస్ట్రీలో నిలబడుతుందేమో వేచి చూడాల్సిందే.