బీచ్‌లో అమలా పాల్ బికినీ అందాలు..ఫొటోస్ వైర‌ల్‌!

అమలా పాల్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేర‌ళ‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్కిన `నాయ‌క్‌` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత ఇద్దరమ్మాయిలతో, జెండా పై కపిరాజు లాంటి చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ.. తమిళం, కన్నడ, మలయాళ భాష‌ల్లోనూ న‌టించింది.

Image

ఓవైపు గ్లామర్ పాత్రలను చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలో పోషిస్తున్న అమ‌లా.. ఈ మ‌ధ్య `కుడి ఎడమైతే` వెబ్‌ సిరీస్‌తో లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. ప్ర‌స్తుతం ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. బీచ్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది.

Image

బికినీ ధ‌రించి ఒంపు సొంపుల‌తో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ హాట్ హాట్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. దాంతో అమ‌లా బికినీ అందాలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మ‌రి లేటెందుకు మీరూ అమ‌లా పాల్ లేటెస్ట్ లుక్స్‌ను చూసేయండి.

Image

Image

Image

Image

Image

Image

Image

Image