అందవిహీనంగా మారిపోయిన చిరంజీవి హీరోయిన్..?

ఒకప్పుడు హీరోయిన్ల ఫోటోలు చూడడానికి మనకి ఎక్కువగా మ్యాగజైన్ పేపర్ లోనే వచ్చేవి. అలా వచ్చిన మ్యాగ్జైన్ పేపర్లకు భారీగా డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిన తర్వాత అలాంటి అవసరం లేనేలేదు. సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిన తరువాత సెలబ్రిటీలు సైతం వారి ఫోటోలను తరుచు అందులో పోస్ట్ చేస్తూ ఉంటారు.

- Advertisement -

అలా ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఫోటో నెట్టింట వైరల్ గా మారుతుంది. ఈమె అలనాటి స్టార్ హీరోలతో సైతం చాలా సినిమాలలో నటించింది. ఇక ఇప్పుడు ఈమెను చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఈమె ఎక్కువగా చిరంజీవితోనే 14 సినిమాలలో నటించడం విశేషం.ఆమె ఎవరో కాదు హీరోయిన్ రాధా.

ఈమె అప్పట్లో అద్భుతమైన నటనతో డాన్సులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.చివరగా రాధా 1991 లో జగపతి బాబు హీరోగా వచ్చిన”పందిరిమంచం” సినిమాతో ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇక ఇప్పుడు ఈమె కూతురు కార్తిక కూడా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయింది. రాధా కు సంబంధించి ఫోటో వైరల్ గా మారుతోంది.

Share post:

Popular