200 కోట్ల రూపాయలను కొట్టేసిన కేసులో ప్రముఖ నటి అరెస్ట్..?

ప్రముఖ నటి 200 కోట్ల కేసుల దోపిడీ కేసులో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.21 కేసుల్లో నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ అనే వ్యాపారవేత్త కేసులో ఆయన భార్య అయినా నటి అరెస్టు అయింది.ఇక తన భర్తకు 200 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు సహాయ పడినందుకు ఢిల్లీ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం కింద నటి లీనా ను ఆదివారం అరెస్టు చేయడం జరిగింది.

గతేడాది జూన్ నెలలో మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి గా పేర్కొంటూ జైలులో ఉన్న తన భర్తకు బెయిల్ ఇవ్వడానికి సహాయం చేయాలని మోసం చేసినందుకు నటి లీనా పై ఆగస్టు 7న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.RFL లో నిధులు దుర్వినియోగం చేసినందుకు మనీలాండరింగ్ కేసులో శివిందర్ సింగ్ అరెస్టయ్యాడు.

అంతేకాకుండా ఎన్నికల కమిషన్ లంచం కేసులో 21 కేసులో నిందితుడు చంద్రశేఖర్.ఇక ఈయనని ఆగస్టు నెలలో అరెస్టు చేయగా దీని వెనకాల ఉన్నది తన భార్య నటి లీనా దోపిడి రాకెట్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా ఈ కేసులో అసిస్టెంట్ జైలు సూపర్డెంట్ రోహిణి, జైలు డిప్యూటీ సూపర్డెంట్ ఈ రాకెట్ లో పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు.ప్రవేశ వారు నిందితులను కు సహాయం చేసినట్లు అంగీకరించారు. అని తెలియజేశారు పోలీసులు.