బ్లాక్ డ్ర‌స్‌లో రెజీనా అందాల విందు..పిక్స్ చూసి పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు!

రెజీనా కాసాండ్రా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శివ మనసులో శృతి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన రెజీనా కొత్త జంట మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌రుస సినిమాలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేస్తుంది.

Regina on board for Vijay Sethupathi's web series with Raj and DK!

ఇక ఈ మ‌ధ్య‌ పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే చేస్తున్న‌ రెజీనా.. ప్ర‌స్తుతం `నేనేనా` అనే థ్రిల్ల‌ర్ మూవీలో న‌టించింది. అలాగే ప‌లు వెబ్ సిరీస్ల‌కు సైతం సైన్ చేసింది. ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య హైద‌రాబాద్ వేదిక‌గా అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన సైమా అవార్డ్స్ వేడుకల్లో రెజీనా మెరిపోయింది.

Image

బ్లాక్ అవుట్ ఫిట్ లో రెడ్ కార్పెట్ పై రెజీనా అందాల విందు చేసి అద‌ర‌గొట్టేసింది. ఈమె స్ట‌న్నింగ్ లుక్స్ చూసి కుర్ర‌కారు పిచ్చెక్కిపోయారు. అంతలా త‌న అందాల‌తో రెజీనా ఆక‌ట్టుకుంది.

Image

Image

Image

Image

Image

Image

Image

Image