ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

సారా అలీ ఖాన్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె తన తండ్రి సైఫ్ అలీ ఖాన్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈమె కేదారనాథ్ అనే సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా తరువాత వచ్చిన సింబా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ సరసన నటించింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో చేస్తూ ఉంటుంది.

ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమాలతోపాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు హాట్ ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ రెండవ సినిమా తరువాత వరుసగా సినీ అవకాశాలు సంపాదించింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. ఇక సమయం దొరికినప్పుడల్లా తన అందాలు హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.