లాంగ్ గ్యాప్ త‌ర్వాత పెళ్లికి రెడీ అయిన రేణు..వైర‌ల్‌గా ఇన్‌స్టా పోస్ట్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌ రేణు దేశాయ్ పెళ్లి రెడీ అయ్యారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది. వెయిట్.. వెయిట్‌.. పెళ్లి అంటే రేణు ఏమ‌న్నా రెండో పెళ్లికి సిద్ధ‌మైదేమోన‌ని అనుకుంటున్నారా.. కాదండోయ్. అస‌లు విష‌యం ఏంటంటే..

Renu Desai gets candid about her Gudi Padwa, Ugadi, Drama Juniors 5 and  much more | The Times of India

ఈ మ‌ధ్యే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రేణు.. ప్ర‌స్తుతం టీవీ షోల‌తో పాటు వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. అయితే క‌రోనా కార‌ణంగా ఇంట్లోనే ఉంటున్న ఈమె.. చాలా రోజుల‌ త‌ర్వాత అడుగు బయటకు పెట్టారు. ద‌గ్గ‌ర బంధువుల ఇంట్లో పెళ్లి ఉండటంతో ఆమె వెళ్లారు. ఈ మేర‌కు రేణు ఓ పోస్ట్ పెట్టింది.

Renu Desai Readies For Triple Strikes

లాంగ్ గ్యాప్ త‌ర్వాత పెళ్లికి రెడీ అయ్యి వెళ్లాను.. ఇప్పుడు మాస్క్ ధరించడం జనజీవనంలో సాధారణంగా మారిపోయింది. ఇకపై మనం మాస్క్ లేకుండా నిజంగానే కంఫర్ట్‌గా ఉంటామా? అని ఆశ్చర్యం వేసింది అంటూ త‌న్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. అంతేకాదు, అందగా రెడీ అయిన ఫొటోను కూడా షేర్ చేసింది. దాంతో ఆమె పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

https://www.instagram.com/p/CSoki_dMUdS/?utm_source=ig_web_copy_link

Share post:

Latest