• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

మ‌న‌సు మార్చుకున్న బండ్ల‌న్న‌..ఖుషీలో ఫ్యాన్స్‌!

Latest News, Movies August 18, 2021 Admin

క‌మెడియ‌న్‌గా తెలుగు ఇండ‌స్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గ‌ణేష్.. నిర్మాత‌గా కూడా స‌త్తా చాటుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే బండ్ల‌న్న‌.. సమాజంలో జరిగే ప్రతీ విషయంపై త‌న‌దైన శైలిలో స్పందిస్తూ వార్త‌ల్లో నిలుస్తుంటారు. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో బండ్ల‌కు ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది.

అయితే ఇలాంటి త‌రుణంలో బండ్ల గ‌ణేష్‌ సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు, అందుకే ట్విట్టర్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు ఓ పోస్ట్ ద్వారా తెలిప‌డంతో..ఆయ‌న అభిమానుల‌కు షాక్ త‌గిలిన‌ట్టు అయింది.

అయితే తాజాగా మ‌న‌సు మార్చుకున్న బండ్ల గ‌ణేష్.. త‌న ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పాడు. `పెద్దలు జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు గారు ఈరోజు ప్రజలకి సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉండమని నాకు సలహా ఇవ్వటం వారు ఇచ్చిన సలహాను గౌరవంగా భావించి మీ అందరి ముందు కి మళ్ళీ వస్తున్నాను` అని బండ్ల ట్వీట్ చేయ‌డంతో.. అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ట్వీట్‌ను తెగ వైర‌ల్ చేస్తున్నారు.

పెద్దలు జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు గారు ఈరోజు ప్రజలకి సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉండమని నాకు సలహా ఇవ్వటం వారు ఇచ్చిన సలహాను గౌరవంగా భావించి మీ అందరి ముందు కి మళ్ళీ వస్తున్నాను 🙏

— BANDLA GANESH. (@ganeshbandla) August 17, 2021


Sharing

  • Email this article
  • Print this article

Tags

Bandla Ganesh, fans, Latest news, social media, telugu movies, tollywood news, twitter account

Post navigation

తారక్ న్యూ లుక్ వైరల్..!
పూజా హెగ్డేని తీవ్రంగా విమర్శించిన ఆర్కేరోజా భర్త..!
  • చిరు, బాలయ్యకు తల్లిగా, భార్యగా ఒకే సినిమాలో నటించిన స్టార్ బ్యూటీ.. ఎవరంటే..?
  • కూలీలో కమల్ హాసన్.. ట్రైలర్లో బిగ్ లీక్.. అదిరిపోయే ట్విస్ట్!
  • మహేష్ ఫ్యాన్స్‌కు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. బిగ్ స‌ర్ప్రైజ్ ప్లాన్ చేసిన రాజమౌళి..!
  • వార్ 2 వర్సెస్ కూలీ.. ఏ ట్రైలర్ హిట్ అంటే..!
  • వార్ 2 ఫస్ట్ రివ్యూ.. ఇలా ఉంటుందని ఫ్యాన్స్ కలలో కూడా ఊహించరు..
  • ” కూలీ ” మూవీ స్టోరీ లీక్.. ఈ పాతకాలం కథ వర్కౌట్ అయ్యేనా..!
  • పవన్ ” ఓజి ” ఫస్ట్ సింగిల్ వచ్చేసిందోచ్.. ఇక ఫ్యాన్స్‌కు గూస్ బంప్సే..!
  • కింగ్డమ్ బ్లాక్ బస్టర్ రికార్డ్.. 2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
  • ఏదేమైనా పెళ్లి మాత్రం అతన్నే చేసుకుంటా.. అనుష్క షాకింగ్ అనౌన్స్మెంట్..!
  • పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ” ఓజి ” అడ్వాన్స్ బుకింగ్స్ డేట్ ఫిక్స్..!
  • నమ్రత కంటే మహేష్ పక్కన ఆమె పర్ఫెక్ట్ ఫెయిరా.. ఫిగర్ అలాంటిది మరి..!
  • జాక్పాట్ కొట్టిన సంయుక్త.. టాలీవుడ్ టాప్ హీరో జంటగా ఛాన్స్..!
  • ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్.. ప్రొడ్యూసర్ గా మూవీ..!
  • ‘ కూలీ ‘లో మౌనిక సాంగ్ అందుకే పెట్టాం.. లోకేష్ కనకరాజ్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ లీక్..
  • స్పెషల్ రింగ్ తో తళుక్కుమన్న సమంత.. మ్యాటర్ అదేనా..!
  • మళ్లీ వాయిదా పడిన ” రాజా సాబ్ ” రిలీజ్.. సంక్రాంతి బరిలో ఫిక్స్..!
  • సింగిల్ కామెంట్ తో ” కూలి “పై హైప్ డబుల్ చేసిన రజినీ.. ఏమన్నాడంటే..?
  • పూరితో పవన్ మూవీ పిక్స్.. కానీ ట్విస్ట్ ఇదే..!
  • టాలీవుడ్‌లో డైరెక్టర్ సెక్సువల్ ఫేవర్ అడిగాడు.. నాగార్జున బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!
  • వార్ 2 ఎన్టీఆర్ ప్లేస్‌లో ఫస్ట్ అనుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే.. నో చెప్పి మంచి పని చేశాడా..!
  • డిజిటల్ ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసిన కింగ్డమ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
  • మోహన్ బాబు – విష్ణుకి సుప్రీంలో ఊరట … ఆరేళ్ల కేసు ఎత్తివేత..!
  • డైరెక్టర్ సురేందర్ రెడ్డికి టైం ఇచ్చిన పవన్.. లైనప్ పెరగనుందా..?
  • ‘ కింగ్డమ్ ‘ కు రెట్రోతో కంపారిజన్.. విజయ్ దేవరకొండ రియాక్షన్ ఇదే..!
  • జులై మంత్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్.. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అంటే..?
  • ” కింగ్డమ్ ” డే 1 కలెక్షన్స్.. విజయ్ కెరీర్ లోనే బెస్ట్ రికార్డ్..!
  • రూ.4 కోట్ల బడ్జెట్.. హీరో, హీరోయిన్ లేరు.. 5 రోజుల్లో రూ.30 కోట్లు కొల్లగొట్టిన మూవీ ఏంటంటే..?
  • కింగ్డమ్‌పై రష్మిక ఎమోష‌న‌ల్ ట్విట్‌.. విజయ్ దేవరకొండ రిప్లై వైరల్..!
  • కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి వాళ్లంతా నవ్వుకున్నా.. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్
  • మళ్లీ అడ్డంగా దొరికిన సమంత – రాజ్.. ఒకే కారులో..
  • రజనీకాంత్ ఎన్టీఆర్‌తో మనకు పోటీ వద్దన్నారు.. మేకర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
  • కింగ్డమ్ లో నటించిన ఆ పెద్ద హీరో ఎవరో తెలిసిపోయిందిగా..!
  • నేను వాళ్ళని కలవడం మా ఆయనకు అస్సలు నచ్చదు.. గొడవలు కూడా.. అనసూయ
  • కింగ్డమ్ కాస్టింగ్.. విజయ్ దేవరకొండ టు అనిరుధ్.. ఎవరి రెమ్యూనరేషన్ ఎంతంటే..?
  • కింగ్డమ్ ట్విట్టర్ రివ్యూ.. దేవరకొండ హిట్ కొట్టాడా..?
  • కింగ్డమ్ కు అండగా వైసీపీ.. పవన్ రికార్డ్స్ బ్రేక్
Copyright © 2025 by Telugu Journalist.