న‌డుమందాలు చూపిస్తూ అనుపమ కిర్రాక్ పోజులు..పిక్స్ వైర‌ల్‌!

అనుపమ పరమేశ్వరన్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `అ ఆ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ కేర‌ళ ముద్దుగుమ్మ‌..శతమానం భవతి సినిమాతో మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసిన‌ప్ప‌టికీ బిగ్ హిట్‌ను అందుకోలేక‌పోయింది.

Anupama Parameshwaran Stills From Rowdy Boys Movie First Look Launch |  123HDGallery

కానీ, త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఆక‌ట్టుకుని ఎంద‌రినో త‌న అభిమానుల‌గా మార్చుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ నిఖిల్ స‌ర‌స‌న‌ 18పేజెస్ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మేనల్లుడు, నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్ తొలి చిత్రం రౌడీ బాయ్స్ లోనూ అనుప‌మ న‌టిస్తోంది.

Anupama Parameswaran | అందాల అనుప‌మ‌ - Namasthe Telangana

అయితే తాజాగా ఈమూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌లో అనుప‌మ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది. నడుము అందాలు కనిపించేలా వైట్ టాప్‌ను పైకి ముడివేసి, ట్రెండీ వేర్ లో కిర్రాక్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. ఇప్పుడు ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మార‌గా.. వాటిని చూసి అభిమానులు, నెటిజ‌న్లు ఫిదా అయిపోతున్నారు.

Anupama Parameswaran Latest Stills | Telugu70mm.com

Anupama Parameshwaran Stills From Rowdy Boys Movie First Look Launch |  123HDGallery

Anupama parameswaran (@Anupamafans) | Twitter

Anupama parameswaran (@Anupamafans) | Twitter