బ‌రితెగించేసిన యాంక‌ర్ విష్ణుప్రియ‌..మ‌రీ ఇంత దారుణ‌మా?

బుల్లితెర హాట్ మాంక‌ర్స్‌లో ఒక‌రైన విష్ణుప్రియ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఓ మోస్త‌రు క్రేజ్ తెచ్చుకున్న విష్ణు..`పోవే పోరా` అనే షోతో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్‌గా పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం ప‌లు టీవీ షోల‌తో పాటు సినిమాలు కూడా చేస్తున్న‌ ఈ బ్యూటీ.. సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటుంది.

Vishnu Priya Bhimeneni ? on Twitter: "Look Test on Point ???  https://t.co/zEvX080hyW" / Twitter

ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో కుర్ర‌కారును హీటెక్కించే విష్ణు.. అప్పుడ‌ప్పుడూ డ్యాన్స్ వీడియోల‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తుంది. తాజాగా విష్ణు ఓ వీడియోను షేర్ చేసింది. ఓ ఇంగ్లీష్ పాటకి ఫుల్ స్వింగ్‌లో డ్యాన్స్ చేస్తూ ఈ వీడియో క‌నిపించింది.

Vishnu Priya raises temperature with her sultry pictures |  TeluguBulletin.com

డ్యాన్స్ చేయ‌డ‌మే కాదు.. చిట్టి పొట్టి బ‌ట్ట‌ల్లో అడ్డు అదుపు లేకుండా బ‌రితెగించేసి అందాలు కూడా ఆర‌బోసింది. దాంతో ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇక‌ ఈ వీడియో చూసిన ప‌లువురు నెటిజ‌న్లు పాజిటివ్‌గా స్పందించ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం నెగ‌టివ్ కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/tv/CScGeoXq-B4/?utm_source=ig_web_copy_link