బాత్ ట‌బ్‌లో రెచ్చిపోయిన `వ‌కీల్ సాబ్‌` భామ..పిక్స్ వైర‌ల్‌!

అనన్య నాగళ్ల.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మల్లేశం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అన‌న్య‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన వ‌కీల్ సాబ్ చిత్రంలో కీల‌క పాత్ర పోషించి సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది.

పైగా బాత్‌టబ్‌ వాటర్‌లో ఏకంగా గులాబీ పువ్వులను వేసుకుంది. ఇది మరింత రొమాంటిక్‌గా మారింది. ఈ ఫోటో షూట్‌ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హంగామా చేస్తున్నాయి. ఓ వైపు మహేష్‌ ఫస్ట్ నోటీస్‌ వైరల్‌ అవుతుంటే, మరోవైపు అనన్య ఈ బాత్‌టబ్‌ పిక్స్ సెన్సేషనల్‌గా మారాయి.

ఈ సినిమా త‌ర్వాత మ‌రిన్ని అవ‌కాశాలు అందుకుంటున్న‌ అన‌న్య‌.. మ‌రోవైపు హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. ఇక తాజాగా ఈ భామ‌.. వైట్ షార్ట్ ఫ్రాక్ ధ‌రించి బాత్ ట‌బ్‌లో అందాలు ఆర‌బోస్తూ రెచ్చిపోయింది.

అందులో భాగంగా ఈ అందాల భామ ఇప్పుడు తన యవ్వారమంతా బాత్‌టబ్‌లో పెట్టింది. వైట్‌ గౌన్‌లో తడిసిన అందాలతో ఫోటో షూట్‌ కి పోజులిచ్చింది అనన్య. ఈ అమ్మడి సెక్సీ పోజులు చూస్తుంటే కుర్రాళ్ల ఫీజులు ఎగిరిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. అన‌న్య త‌డిచిన‌ అందాలు చూసి కుర్ర‌కారు పిచ్చిక్కిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె హాట్ పిక్స్‌పై లైక్‌లు, కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మ‌రి ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.

ఈ సినిమాకి వచ్చిన ఇమేజ్‌ని, క్రేజ్‌ని బాగా వాడుకునే పనిలో బిజీ అయ్యింది అనన్య. అందుకు గ్లామర్‌తోనూ రెచ్చిపోతుంది. తన సెక్సీ నడుమందాలను చూపిస్తూ వరుస ఫోటో షూట్లతో మెస్మరైజ్‌ చేస్తూ సోషల్‌ మీడియా అభిమానులు ఎంగేజ్‌ చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకునే పనిలో బిజీ అయ్యింది.

బాత్‌టబ్‌లో బాతింగ్‌ చేయాలిగానీ, ఇలా హాట్‌ హాట్‌ పోజులిస్తూ ఫోటో షూట్‌ చేయడమేంటీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టడం వైరల్‌గా మారింది. అనన్య పంచుకున్న గ్లామర్‌ ఫోటోల్లో ఇవి పీక్‌ అని కామెంట్‌ చేస్తున్నారు. మొత్తంగా అనన్య గ్లామర్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌` చిత్రంతో పాపులర్‌ అయిన అనన్య నాగళ్ల.. తెలంగాణ యాసలో మరింతగా కనెక్ట్ అవుతుంది. మన తెలుగింటి అమ్మాయిగా దగ్గరవుతుంది. మేకర్స్ కి కూడా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంది అనన్య.

 

Share post:

Popular