ఆహా లో మార్పులు చేయబోతున్న అల్లు అరవింద్ ..!

ఈ ఆహా యాప్ గురించి మీకు ఎన్నో విషయాలు తెలిసే ఉంటాయి. ఆహా యాప్ ఎలా అంటే జియో యాప్ లాగే ఉంటుంది. కానీ ఈ ఆహా యాప్ లో తెలుగు మూవీస్ ఎక్కువగా చూడవచ్చు. ఈ యాప్ లో మూవీస్ ఏ కాకుండా కొత్త కొత్త షో లను కూడా చూడొచ్చు. ఈ యాప్ ని మెగా నిర్మాత అల్లు అరవింద్ స్థాపించారు.ఈయన ఏ వ్యాపారం చేపట్టిన అందులో ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది . ఈ కరోనా టైంలో ఆహా టీవీ ఓటీటీ ని ప్రారంభించారు.

- Advertisement -

కరోనా టైంలో ఈ యాప్ ని ప్రారంభించడం వలన ఆయనకు ఎంతో ప్లస్ పాయింట్ అయింది. ఆరంభం భారీ స్థాయిలో లేకపోయినా అంచెలంచెలుగా కంటెంట్ నీ విస్తరిస్తూ రాజీలేని పనితనం చూపిస్తున్నారు. ఇందులో కేవలం తెలుగు కంటెంట్ ని మాత్రమే చూపించారు.

సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇతర భాషా అనువాద చిత్రాలని మాత్రమే ఆహా టీవీ ద్వారా ప్రేక్షకులకు చూపించారు. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఈ ఆహా టీవీని ఎంతో అభిమానించారు.తక్కువ టైంలోనే ఎక్కువ రీచ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆహా ను జాతీయ స్థాయిలో పేరు తెచ్చేందుకు సాయిశక్తులా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఒరిజినల్ కంటెంట్ లో కూడా అరవింద్ ప్లానింగ్ చేంజ్ చేస్తున్నారు.

Share post:

Popular