వైరల్ అవుతున్న కృతి అందాలు..!

కృతి సనన్ చూడగానే జిల్ జిగేల్ అన్నట్టు పచ్చలు కెంపులతో భలే చూడ ముచ్చటగా ఉంది. చూడగానే అట్ట్రాక్ట్ చేసేలా షిమ్మరీ గౌన్ లో కృతి అందాలు యువతను మతేక్కిస్తోంది. ఆ మెరుపుల్లో కృతి అందాల పై పసుపు రంగు కాంతి పడుతూ మరింత అట్ట్రాక్ట్ చేస్తుంది. ఇటీవల కృతి సనోన్ సోషల్ మీడియాల్లో చాలా ఆక్టివ్ గా ఉంటూ, వరుస ఫోటో షూట్లను షేర్ చేస్తూ హల్చల్ చేస్తుంది. తెలుగులో 1- నేనొక్కడినే తర్వాత దోచేయ్ మూవీలో నటించింది.

కానీ ఆశించిన విజయం పొందలేదు. ఆ తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చేసింది కృతి. కానీ ప్రస్తుతం మరోక సారి తెలుగులో క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసింది. ప్రభాస్ సరసన ఆదిపురుష్ 3డిలో సీత పాత్ర పోషిస్తుంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన ఆఫర్ దక్కగానే కృతి ఆనందంతో ఉబ్బితబ్బిబు అవుతుంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూవీ చిత్రీకరణ వాయిదా పడింది.

Share post:

Popular