వామ్మో..`వ‌కీల్ సాబ్` భామ ఇలా రెచ్చిపోతుందేంటీ..పిక్స్ వైర‌ల్!

అన‌న్య నాగ‌ళ్ల.. ప్ర‌స్తుతం ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మల్లేశం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అన‌న్య‌..వ‌కీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో తండా నుంచి వచ్చిన పల్లెటూరి పిల్లగా ప్రేక్ష‌కుల మ‌దిని దోచుకుంది అన‌న్య‌.

వరుసగా తన బొడ్డు అందాలను,నడుము అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. నెట్టింట మంటలు పెడుతుందీ అందాల భామ.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆన్ స్క్రీన్‌పై ఎంతో ప‌ద్ధ‌తిగా క‌నిపించిన అన‌న్య‌.. ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం అందాల ఆర‌బోత‌తో రెచ్చిపోతోంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ యూత్‌కు పిచ్చెక్కిస్తుంది.

అందులో కాస్త అమాయకత్వంతోనూ కూడిన పాత్రలో అలరించింది. కానీ ఇప్పుడు గ్లామర్‌ డోస్‌ విషయంలో రెచ్చిపోతుంది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది.

తాజాగా కూడా అన‌న్య కొన్ని స్టిల్స్‌ను షేర్ చేసింది. త‌న న‌డుములో ఎన్ని ఒంపులు ఉన్నాయో.. అన్ని ఒంపులు చూపిస్తూ అందాల ఆర‌బోత‌లో బౌండిరీలు దాటేసింది. ఇక అన‌న్య న‌డుమందాలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

లేటెస్ట్ గా పంచుకున్న అనన్య హాట్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. గోవా బ్యూటీ ఇలియానా నడుములోనూ ఇన్ని వొంపులు చూడలేదంటున్నారు నెటిజన్లు.

ఇలియానాని మించిన నడుమందాలతో కుర్రాళ్ల మధ్య గొడవలు పెడుతుందంటున్నారు. ఈ అమ్మడి నడుముని చూసేందుకు ఎగబడుతున్నారట.

Image

Image

 

Share post:

Latest