రాజ్ తరుణ్ బ‌ర్త్‌డే: అదిరిన స్టాండప్ రాహుల్ కొత్త పోస్ట‌ర్‌!

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ త‌రుణ్ తాజా చిత్రం స్టాండ‌ప్ రాహుల్ ఒక‌టి. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్‌. ఈ చిత్రంతో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అలాగే మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ ఫేం వర్ష బొల్లమ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.

- Advertisement -

డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హైఫైవ్ పిక్చర్స్ లో నంద్‌కుమార్ అబ్బినేని, భ‌ర‌త్ మాగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు రాజ్ త‌రుణ్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా స్టాండ‌ప్ రాహుల్ చిత్రం నుంచి కొత్త పోస్ట‌ర్‌ను విడ‌ద‌ల చేశారు మేక‌ర్స్‌.

డిఫ‌రెంట్‌గా ఉన్న ఈ పోస్ట‌ర్ రాజ్ త‌రుణ్ అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. మ‌రియు సినిమాపై అంచ‌నాల‌ను కూడా పెంచేసింది. మొత్తానికి పోస్ట‌ర్ బ‌ట్టీ చూస్తుంటే.. రాజ్ త‌రుణ్ ఏదో కొత్త ప్ర‌యోగ‌మే చేస్తున్న‌ట్టు అర్థం అవుతోంది.

Raj Tarun Birthday Special Standup Rahul poster released!

Share post:

Popular