హాట్ ఫోటోతో రచ్చ చేస్తున్న రష్మీ…?

రష్మి గౌతమ్ ఒక సినీ నటి ఇంకా బుల్లి తెర వ్యాఖ్యాత. ఈటివిలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది రష్మీ. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల ద్వారా యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది రష్మీ. ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫాన్స్ తో ఎప్పటికప్పుడు తన విషయాలను పంచుకుంటుంది రష్మీ. లాక్ డౌన్ టైములో కూడా వీధి కుక్కల సంరక్షణకు అనేక పనులు చేపట్టారు. రష్మీ దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు పాటు బుల్లితెర పై తన హవా కొనసాగిస్తుంది.

తాజాగా రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో తన హాట్ హాట్ పిక్స్ షేర్ చేయగా, అవి ఫుల్ వైరల్ అయ్యాయి. షోస్ లో సుధీర్ ఇంకా రష్మీ మధ్య సాగే లవ్ ట్రాక్ ని ఫ్యాన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారు. రష్మీ, సుధీర్ మాత్రం తమ మధ్య ఏం లేదనే చెప్తుంటారు. కానీ వాళ్లిద్దరూ వివాహం చేసుకుంటే చూడాలని కోరుకుంటున్నారు వాళ్ళ అభిమానులు. తాజాగా రష్మీ క్లీవేజ్ షోతో ఉన్న ఒక పిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.