ఓటిటి‏లో నాగ్ వైల్డ్ డాగ్ ఎప్పుడంటే.?

నూతన దర్శకుడు అషిషోర్ సోలోమెన్ , అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం వైల్డ్ డాగ్. హైదరాబాద్‏లో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై భారీ బడ్జెట్ కేటాయించి నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున ఎన్‏కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటించారు. ఏప్రిల్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా అనుకున్నంత హిట్ పొందకపోయినా, ప్రశంసలను మాత్రం పొందింది.

కానీ ఈ సినిమాను మొదటి నుంచి ఓటీటీలోనే రిలీజ్ చేయాలని భావించింది మూవీ యూనిట్. కానీ చిత్రాన్ని చివరికి థియేటర్లలో రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఏప్రిల్ 21 అర్థరాత్రి నుంచి వైల్డ్ డాగ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రిలీజ్ అయిన 19 రోజుల్లోనే నాగ్ సినిమాలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వటం విశేషం.

#WildDog, which has received Blockbuster Response will Premiere on @NetflixIndia from midnight today. #WildDogOnNetflix@iamnagarjuna @ahishor @MusicThaman @Deonidas @deespeak @SaiyamiKher @ActorAliReza @mayankparakh19 #PrakashSudarshan @onelifeitiz @pasha_always @MatineeEnt pic.twitter.com/yam4kT20eg
— BARaju (@baraju_SuperHit) April 21, 2021

Share post:

Latest