ఓటిటి‏లో నాగ్ వైల్డ్ డాగ్ ఎప్పుడంటే.?

నూతన దర్శకుడు అషిషోర్ సోలోమెన్ , అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం వైల్డ్ డాగ్. హైదరాబాద్‏లో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై భారీ బడ్జెట్ కేటాయించి నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున ఎన్‏కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటించారు. ఏప్రిల్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా అనుకున్నంత హిట్ పొందకపోయినా, ప్రశంసలను మాత్రం […]

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న వైల్డ్‌ డాగ్‌..!?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున నటించిన తాజా సినిమా వైల్డ్‌ డాగ్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూలు చేస్తుంది. తొలి రోజు దాదాపు రూ. 3.5 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లు సమాచారం. ఇక యూఎస్‌ఏలో కూడా వైల్డ్‌ డాగ్‌ తొలి రోజే 3,967 డాలర్లను వసూలు చేసింది. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 70 లక్షలు, ఓవర్సీస్‌ హక్కులు రూ.50 లక్షలకు అమ్ముడు పోయినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపుతున్నాయి. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన ఈ […]

నాగ్ “వైల్డ్‌ డాగ్” కు అనుకోని ఎదురు దెబ్బ..!?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వైల్డ్‌డాగ్‌. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ఏప్రిల్‌ 2న రిలీజ్ అయ్యి దూసుకెళ్తుంది. మూవీ కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని అంచనా వేస్తున్నారు మూవీ బృందం. అలాంటి టైములో వైల్డ్‌ డాగ్‌ టీమ్‌కి పెద్ద షాక్‌ తగిలింది. పైరసీ భూతం వైల్డ్‌ డాగ్‌ని వదిలి పెట్టలేదు. వైల్డ్ డాగ్ మూవీ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మూవీ […]