టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ ఏమనుకుంటోంది? ఆయనను ఎంత తక్కువగా అంచనా వేస్తోం ది? ఇవీ… ఇప్పుడు తెరమీదికి వచ్చిన ప్రశ్నలు. ఎందుకంటే.. చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ వ్యూ హాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆయనను ఎట్టిప రిస్థితిలోనూ ఓడించి తీరుతామని.. వైసీపీ నాయకులు శపథం చేస్తున్నారు. చేశారు కూడా. ఈ క్రమంలోనే చంద్రబాబుపై పోటీ చేసేందుకు నాయకుడికోసం వైసీపీ అధిష్టానం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఎవరిని వెతికినా.. ఎక్కడ నుంచి తీసుకువచ్చి పెట్టినా.. చంద్రబాబు ఓడించడం వైసీపీకి […]
Tag: ysrcp
ఆ నాటి తప్పుకు ఈనాడు రిజల్ట్…కోర్టు మెట్లు ఎక్కిన మంచు మోహన్ బాబు అండ్ సన్స్…?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు కు ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇప్పుడంటే క్రేజ్ తగ్గిపోయింది కానీ..ఆ రోజుల్లో అన్నగారితో కలిసి సినిమాల్లో నటించే రోజుల్లో మోహన్ బాబు అంటే జనాలకు అదో పిచ్చి. విపరీతమైన క్రేజ్ ఉండేది. తెర పై ఆయన గంభీరంగా డైలాగ్స్ చెప్పుతుంటే గూస్ బంప్స్ వచ్చేవి. అప్పట్లో ఆయన నటించే సినిమాలు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. అందుకే ఆయనకు కలెక్షన్ కింగ్ అంటూ బిరుదు ఇచ్చారు. అయితే, మొహన్ బాబు […]
ఆత్మకూరు ఫలితం.. విపక్షాలు ఏం చేస్తాయ్..!
తాజాగా జరిగిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక రెండు కీలక విషయాలను తెరమీదికి తెచ్చింది. ఒకటి.. మూడేళ్ల జగన్ పరిపాలన తర్వాత.. వచ్చిన తొలి ఎన్నిక.(ఉప ఎన్నికే అయినా ) రెండు.. ఓటు బ్యాంకు వైసీపీకి అనుకూలంగా ఉండడం. ఈ రెండు విషయాలను అధికార పార్టీ తనకు గొప్పగా ప్రచారం చేసుకోవడం.. మామూలే. తమ పథకాలే ఇంత మెజారిటీ వచ్చేలా చేశాయని.. జగన్‌కు అనుకూలంగా ప్రజలు ఉన్నారని.. పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటారు. […]
ఆత్మకూరులో అసలేం జరిగింది.. సీఎం జగన్ సీరియస్..
కొన్ని కొన్ని ఫలితాలు.. పార్టీలను, నేతలను కూడా ఇబ్బందిలోకి నెడుతుంటాయి. పైకి ఎంతో బాగుందని అనుకున్నా.. లోలోన మాత్రం అంతర్మథనం తప్పదు. ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీలోనూ ఇదే జరుగు తోంది. దీనికి కారణం.. తాజాగా వచ్చిన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం. ఇక్కడ జరిగినన ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈ గెలుపై వైసీపీ ఆశించినట్టుగా జరగలేదు. అందుకే ఎక్కడా హంగామా కనిపించలేదు. కనీసం.. టపాసులు […]
గుడివాడపై చంద్రబాబు గురి.. నయా స్కెచ్…!
అత్యంత కీలకమైన నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడపై చంద్రబాబు తనదైన ముద్ర వేస్తారా? ఇక్కడ టీడీపీకి ఆయన ప్రాణం పోస్తారా? ఇదీ.. ఇప్పుడు టీడీపీలో జరుగుతున్న ఆసక్తికర చర్చ. ఎందుకంటే.. త్వరలోనే చంద్రబాబు ఇక్కడ పర్యటించనున్నారు. మరో రెండు రోజుల్లోనే ఆయన ఇక్కడ జిల్లాలో యాత్ర పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే గుడివాడ నియోజకవర్గంలో ఆయన మినీ మహానాడును నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే.. నిత్యంచంద్రబాబును తిట్టిపోయడం.. టీడీపీని తిట్టిపోయడమే పనిగా […]
విజయవాడలో టీడీపీ, వైసీపీకి చెక్ పెడుతోన్న ఇద్దరు జనసేన నేతలు…!
విజయవాడలో మూడో పార్టీ దూకుడు పెరిగింది. ఇప్పటి వరకు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్న వైసీపీ, టీడీపీలకు ఇప్పుడు పోటీగా జనసేన తెరమీదికి వస్తోంది. ఇక్కడ నుంచి యువ నాయకులుగా .. ఇద్దరు కీలక వ్యక్తులు జనసేన తరఫున బాణిని వినిపిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా మేమున్నామంటూ.. వారు ముందుకు వస్తున్నారు. దీంతో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీ యాల్లో ఇప్పుడు జనసేన కూడా చేరడం గమనార్హం. వారే.. పోతిన మహేష్, సోడిశెట్టి రాధా. ఈ ఇద్దరు […]
చింతలపూడి వైసీపీ టిక్కెట్ రేసులో విజయరాజు…?
ఏపీలో ఎన్నికలకు గట్టిగా యేడాది మాత్రమే టైం ఉన్నట్టు లెక్క. ఎన్నికల చివరి యేడాది అంతా రాజకీయ యుద్ధమే నడుస్తుంది. ఇక ముందస్తు ఎన్నికల నేపథ్యంలోనూ అన్ని పార్టీల్లో ఆశావాహుల హడావిడి మామూలుగా లేదు. అధికార వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా… దాదాపు 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సీఎం జగన్ స్వయంగా చేయించిన సర్వేలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీరిలో చాలా మందిని పక్కన పెట్టేసి కొత్తవాళ్లతోనే ఎన్నికలకు వెళ్లాలని జగన్ డిసైడ్ […]
పేర్ని నానికి ఈ సారి జగన్ టిక్కెట్ ఇవ్వరా…రీజన్ ఇదేనట ?
కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. గత కొంత కాలంగా బందరు ఎంపీ వల్లభనేని బౌలశౌరిని మాజీ మంత్రి బందరు ఎమ్మల్యే పేర్ని నాని మధ్య నివురుగప్పిన నిప్పుల్లా ఉన్న విబేధాలు ఇప్పుడు మరింత తీవ్రం అయ్యాయి. రెండు రోజుల క్రిందట తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు వెళ్లిన ఎంపీ బాలశౌరిని ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీ తీవ్రస్థాయిలో రెచ్చిపోవడంతో పాటు పేర్ని నానిని టార్గెట్‌గా చేసుకుని మాట్లాడారు. వీరిద్దరు కాపు […]
తెగించైనా వంశీని ఓడిద్దాం అంటున్న వైసీపీ…!
పార్టీ మారిన టిడిపి రెబల్ ఎంపీ వల్లభనేని వంశీకి అధికార పార్టీ వైసీపీలో ముందు నుయ్యి వెనక గొయ్యి మాదిరిగా పరిస్థితి వుంది. టిడిపి నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ ని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న జగన్ అప్పటివరకు గన్నవరం నియోజకవర్గంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నేతలను సంతృప్తి పరచలేకపోతున్నారు . దీంతో గన్నవరంలో వైసిపి రాజకీయం ప్రతి రోజు రగులుతూనే ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సార్లు వంశీకి వైసీపీలో వంశీ ప్రత్యర్థులుగా ఉన్న నేతలకు మధ్య […]