గడప గడపకు గడగడలాడిస్తున్నారా!

ప్రతి ఎమ్మెల్యే, మంత్రి గడప గడపకు వెళ్ళి..మనం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పి..ఇంకా పెద్ద ఎత్తున ప్రజల మద్ధతు పొందాలని, అలా పొందని వారికి నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వనని జగన్ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక విడత గడపగడపకు వెళ్లారు…ఇక రెండో విడత కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల దగ్గరకు వెళుతున్నారు. అటు యథావిధిగానే సీఎం జగన్ బటన్ నొక్కి..ప్రజల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు. ఇలా నేరుగా ప్రజల ఖాతాల్లోనే డబ్బులు […]

ఐదోసారి కొడాలి కష్టపడాలా?  

ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని లాంటి నేతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు….మాస్ లీడర్లుగా ఉన్న పేరున్న నేతలు జనాలకు బాగా తెలుస్తారు..అలాగే రాజకీయం విజయాలు అందుకుంటారు. అయితే ఏపీ రాజకీయాల్లో మాస్ లీడర్ గా ఉన్న కొడాలి నానికి ఇంతవరకు ఓటమి ఎదురవ్వలేదు..అలాగే  గెలుపు విషయంలో పెద్దగా కష్టపడలేదు…వరుసగా నాలుగుసార్లు సునాయసంగానే గెలిచేశారు. 2004లో రాష్ట్రంలో వైఎస్సార్ వేవ్ ఎలా ఉందో తెలిసిందే…అంతటి వేవ్ లో కూడా తొలిసారి గుడివాడ నుంచి టీడీపీ తరుపున […]

జ‌న‌సేన వైపు.. ఆ వైసీపీ ఎమ్మెల్యేల చూపు.. ఇంత షాకా…!

రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి. అధికార పార్టీ వైసీపీలో మార్పులు జ‌రుగుతున్నాయ నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. చాలా మంది జ‌గ‌న్ అభిమానుల‌మ‌ని చెప్పుకొనే నాయ‌కులు కూడా ఇప్పు డు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు.. త్వ‌ర‌లోనే త‌మ దారి తాము చూసుకునేందుకు ప్ర‌య‌త్నా లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో గుస‌గుస వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఏం జ‌రిగిందో […]

ఎమ్మెల్యేలుగా ఎంపీలు…సెట్ అవుతుందా?

నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష టీడీపీ పనిచేస్తున్న విషయం తెలిసిందే…ఎలాగైనా నెక్స్ట్ అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు…ఈ సారి గాని అధికారం దక్కకపోతే జగన్ దెబ్బకు…టీడీపీ పరిస్తితి ఏం అవుతుందో చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈ సారి జగన్ కు చెక్ పెట్టాలని బాబు భావిస్తున్నారు…ఈ క్రమంలోనే ఎక్కడకక్కడ కొత్త స్ట్రాటజీలతో ముందుకొస్తున్నారు. ఈ సారి బలమైన అభ్యర్ధులని అసెంబ్లీ స్థానాల బరిలో దించాలని చూస్తున్నారు. బలమైన అభ్యర్ధులు ఉంటేనే వైసీపీని […]

వైసీపీ ప్ర‌భుత్వం మాస్ట‌ర్ ప్లాన్‌… మామూలు లాభం కాదుగా…!

వైసీపీ ప్ర‌భుత్వం మాస్ట‌ర్ ప్లాన్‌.. వేసింది. ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌చారం రావ‌డం లేదని.. అంతా నెగిటివ్ ప్ర‌చారం చేస్తున్నార‌ని.. త‌ర‌చుగా.. సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అనుకూల మీడియా లేద‌ని.. తాము ఏం చేస్తున్నా.. వ్య‌తిరేక కోణంలోనే చూస్తున్నార‌ని.. ఆయ‌న ర‌గిలిపోతున్నారు. అంతేకాదు.. త‌ర‌చుగా.. కొన్ని ప‌త్రిక‌లు మీడియాల‌పై.. ఆయ‌న నిప్పులు చెరుగుతున్నారు. తాము ప్ర‌జ‌ల కు ఎంతో మేలు చేస్తున్నాని కూడా ఆయ‌న చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ వాయిస్ నిరంత‌రం ప్ర‌జ‌ల‌కు వినిపించేలా […]

వైసీపీలో ఈ టాప్ లీడ‌ర్ల విష‌యంలో జ‌గ‌న్ యాక్ష‌న్ త‌ప్ప‌దా… దిమ్మ‌తిరిగే షాకే..!

సీఎం జ‌గ‌న్ అనేక మార్లు చెవిలో ఇల్లు క‌ట్టుకుని పోరు చేస్తున్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని.. ప్ర‌జ‌ల‌తో క‌ల‌వాల‌ని, వారి క‌ష్టాలు తెలుసుకోవాల‌ని.. ఎమ్మెల్యేల‌కు సూచిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. చాలా మంది ఇప్ప‌టికీ.. ప్ర‌జ‌ల మ‌ద్య ఉండ‌డం లేదు. సుమారు 70 మంది మాత్రం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నార‌ని.. తాజా లెక్క‌లు తేల్చి చెబుతున్నాయి. మ‌రి దీనిని బ‌ట్టి.. వారిని ఏం చేయాల‌నే ప్ర‌శ్న స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌చ్చింది.       ఎక్క‌డా కూడా.. జ‌గ‌న్ త‌న […]

బాబాయ్ వైవీకి ఆ సీటు రిజ‌ర్వ్ చేసిన జ‌గ‌న్‌… ఊహించ‌ని ట్విస్టే…!

ఔను.. ఇదే విష‌యం ఆస‌క్తిగా మారింది. వైసీపీలో గుస‌గుస పెరిగిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌కాశం జిల్లాలోని ఒంగోలు పార్ల‌మెంటు స్థానం నుంచి.. మ‌రోసారి వైవీ సుబ్బారెడ్డి పోటీ చేయ‌నున్నార‌ని.. పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది. దీనికి కార‌ణం.. ఏంటి? ఇది నిజ‌మేనా? అంటే.. ఔన‌నే అంటున్నారు సీనియ‌ర్ నాయ‌కులు. ప్ర‌స్తుతం వైసీపీ నాయ‌కుడు.. ఎంపీ.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. ఇటీవ‌ల మీడియా ముం దుకు వ‌చ్చారు. త‌న‌కు జ‌గ‌న్‌కు మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని.. త‌న కుటుంబం వైఎస్ […]

చివ‌రి నిముషంలో చంద్ర‌బాబుకు క్రెడిట్ లాస్‌!!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఒక్కొక్క సారి తెలిసి మాట్లాడ‌తారో.. తెలియ‌క మాట్లాడ‌తారో.. లేక‌.. ఫ్రెస్ట్రేష‌న్ లో నోరు జార‌తారో తెలియ‌దు కానీ.. సెంట‌రాఫ్‌ది టాపిక్ అయిపోతారు. అప్ప‌టి వ‌ర‌కు సంపాయించుకు న్న ఇమేజ్‌ను ఒక్క‌సారిగా కోల్పోతున్నారు. ఇప్ప‌టికి ఇది మూడోసారి. గ‌త మ‌హానాడు నుంచి చూస్తే.. పెద్ద ఎత్తున ఇమేజ్ సంపాయించుకోవ‌డం.. ఆవెంట‌నే.. ఏదొ చిన్న త‌ప్పు దొర్ల‌డం.. దీనిని ప్ర‌త్య‌ర్థి పార్టీలు.. భూత‌ద్దంలో చూపించ‌డం.. ప‌రిపాటిగా మారింది. ఇప్పుడు కూడా.. చంద్ర‌బాబు ఇలానే చేశార‌నే టాక్ […]

రాధా క్లారిటీ ఇచ్చేది అప్పుడేనా?

ఏపీలో కాపు వర్గంలో అగ్రనేతగా ఉన్న వంగవీటి రాధా రాజకీయ పయనం ఎటువైపు వెళుతుందో ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. వరుసగా రాజకీయాల్లో ఫెయిల్ అవుతూ వస్తున్న రాధా…రాజకీయ భవిష్యత్తుపై కాపు వర్గం బాగానే బెంగ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఒక్క 2004లోనే రాధా రాజకీయంగా సక్సెస్ అయ్యారు. అప్పుడే ఎమ్మెల్యేగా గెలిచారు…ఆ తర్వాత వరుసగా పార్టీలు మారిన….నియోజకవర్గాలు మారిన విజయం మాత్రం దక్కలేదు. చివరికి వైసీపీలో తనకు గౌరవం లేదని చెప్పి…వంగవీటి ఫ్యామిలీ బద్ధశత్రువుగా భావించే టీడీపీలోకి […]