తెలంగాణలో మరలా తిరిగి రాజన్న రాజ్యం రావాలనే నినాదంతో అతి త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల, మరోకసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల మండి పడ్డారు . సీఎం జిల్లా అని చెప్పుకొని తిరిగే, మెదక్ జిల్లాలో 20 కరవు మండలాలు ఉండటం చాలా దారుణమని వైఎస్ షర్మిల అన్నారు. పటాన్ చెరువులో కాలుష్యం కోరలు చూస్తోందని కోపం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. మల్లన్నసాగర్‌కి […]
Tag: YS Sharmila
జగన్ తర్వాత వైసీపీ పగ్గాలు ఎవరికి..?
టీడీపీలో సీఎం చంద్రబాబు తర్వాత ఎవరు? అంటే వెంటనే సందేహం లేకుండా వినిపించే పేరు నారా లోకేష్! అలాగే టీఆర్ఎస్‌లో సీఎం కేసీఆర్ తర్వాత సెకండ్ స్థానంలో ఉన్నదెవరంటే.. కేటీఆర్ పేరు వినిపిస్తుంది. మరి వైసీపీలో జగన్ తర్వాత ఎవరు? అంటే మాత్రం సందిగ్ధం తప్పదు!! ఈ ప్రశ్నకు ఇప్పుడు ఇద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరి మధ్యే పార్టీలో తీవ్ర పోటీ జరగుతుందనడంలో సందేహమే ఉండదు. వారిలో ఒకరు జగన్ వదిలిన బాణాన్ని అని పాదయాత్ర […]