శిల్పా జ‌గ‌న్ నుంచి టిక్కెట్ ఎలా!

నంద్యాల ఉప ఎన్నిక‌లో టీడీపీ త‌ర‌ఫున అభ్య‌ర్థి ముందే ఖ‌రార‌య్యాడు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. దీనిని ఏక‌గ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ ప్ర‌య‌త్నించినా ఫ‌లితం క‌నిపించ‌లేదు. మ‌రోప‌క్క వైసీపీ నుంచి అభ్య‌ర్థిగా శిల్పా మోహ‌న్ రెడ్డి పేరును జ‌గ‌న్ ప్ర‌క‌టించేశాడు. అయితే, ఇక్క‌డే అంద‌రికీ అర్ధం కాని ఓ విష‌యం ఉంది. వాస్త‌వానికి ఈ సీటును నంద్యాల వైసీపీ ఇంచార్జ్ రాజ‌గోపాల్ రెడ్డి ఆశించారు. ఆయ‌న‌కు ఇస్తాన‌ని జ‌గ‌న్ కూడా హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అదేస‌మ‌యంలో […]

జ‌గ‌న్‌కి అస‌లు సిస‌లు ప‌రీక్ష స్టార్ట్‌!

క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికార పార్టీలో చిచ్చు పెడితే.. ఇప్పుడు ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్ష పార్టీలో సొంత నేత‌ల నుంచే అసంతృప్తి మంట‌లు రాజుకుంటున్నాయి. భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణంతో వ‌చ్చిన ఈ ఉప ఎన్నిక.. ఇప్పుడు జ‌గ‌న్‌కి అన్ని విధాలా అగ్ని ప‌రీక్ష‌గా మారింది. ఇక్క‌డ వైసీపీకి ఇన్‌చార్జ్‌గా ఉన్న రాజ్‌గోపాల్‌రెడ్డి.. ఈ స్థానం నుంచి పోటీ చేయాల‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కూడా […]

జ‌గ‌న్‌కి హైద‌రాబాద్‌పై మ‌క్కువ తీర‌లేదా?

ఇప్పుడు ఏపీలో అంద‌రూ ఇలానే అనుకుంటున్నారు. విప‌క్షం వైసీపీ నేత జ‌గ‌న్.. ఏపీ కోసం ఎన్నో ఉద్య‌మాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా కోసం ఆయ‌న విద్యార్థుల‌ను చైత‌న్య వంతం చేస్తున్నారు. మొన్నామ‌ధ్య విశాఖ‌లో పెద్ద ఎత్తున ఉద్య‌మించారు కూడా. అదేస‌మ‌యంలో రాజ‌ధాని రైతుల కోసం ఉద్య‌మాలు చేశారు. ప‌శ్చిమ గోదావ‌రిలోని ఆక్వాపార్క్ కు వ్య‌తిరేకంగానూ ఉద్య‌మించారు. రైతుల రుణ మాఫీ, ప‌ట్టిసీమ వ్య‌ర్థం అంటూ అనేకానేక పోరాటాల‌ను చేశారు. ఇప్పుడు విశాఖ భూ కుంభ‌కోణంపై మొన్నామ‌ధ్యే […]

వైసీపీపై ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌…షాక్‌లో చంద్ర‌బాబు

విశాఖ‌లో టీడీపీ నేత‌ల భూకుంభ‌కోణం న్యూస్ ఏపీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెద్ద ప్ర‌కంప‌న‌లే రేపింది. అధికార టీడీపీని టార్గెట్ చేసేందుకు ఈ ఇష్యూ విప‌క్ష వైసీపీకి పెద్ద అస్త్రంగా మారింది. ఈ క్ర‌మంలోనే గురువారం వైసీపీ అధినేత జ‌గ‌న్ సేవ్ విశాఖ పేరుతో నిర్వ‌హించిన మ‌హాధ‌ర్నా ఇప్పుడు టీడీపీ నేత‌ల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ధ‌ర్నాకు కాస్త బాగానే జ‌నాలు అటెండ్ అయ్యార‌ని సీఎం చంద్ర‌బాబుకు ఇంటిలిజెన్స్ సైతం రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ చూసిన […]

ఎవరి వైపు వెళ్లాలో తెలియక డైలమాలో కార్యకర్తలు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ వేయ‌ని ప్లాన్లు లేవు..ప‌న్న‌ని వ్యూహాలు లేవు… చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. అయితే జ‌గ‌న్ ఎలా ఉన్నా చాలా జిల్లాల్లోని..చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల మ‌ధ్య గ్రూపు విబేధాల‌తో కొట్టుకుంటూ పార్టీకి తీర‌ని న‌ష్టం క‌లిగిస్తున్నారు. టీడీపీ బ‌లంగా ఉన్న‌, ఏపీలోనే పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావ‌రి జిల్లాలో వైసీపీ నాయ‌కుల మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌డం లేదు. జిల్లాలో మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇద్ద‌రేసి కోఆర్డినేట‌ర్లు ఉండ‌డంతో ఒక‌రు […]

జ‌గ‌న్ చెంత‌కు వైఎస్ ఆత్మ‌

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలుపుకోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా శిల్పా మోహ‌న‌రెడ్డి వ్య‌వ‌హారంలో.. సీఎం చంద్ర‌బాబు కొంత తెలివిగా వ్య‌వ‌హ‌రించారు. చివ‌రి వ‌ర‌కూ అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌కుండా ఉన్న ఆయ‌న‌.. శిల్పా వైసీపీలో చేరిన త‌ర్వాత అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు. ఇప్పుడు వైసీపీలో శిల్పా చేరిన త‌ర్వాత‌.. రాజ‌కీయాలు మారాయి. అయితే ఈ విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు.. వైఎస్ ఆత్మ‌, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కేవీపీ స‌ల‌హాలు ఇస్తున్నార‌ట‌. అంతేగాక […]

వైసీపీలో జగన్ రాజు అయితే మంత్రి ఆయనేనా!

వైసీపీలో క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అంతా ఎవ‌రంటే ముక్తకంఠంతో వినిపించే పేరు అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి! మ‌రి ఆయ‌న త‌ర్వాత? ఎవ‌రు అంటే కొంత ఆలోచించాల్సిందే! ఇప్ప‌టివ‌రకూ ఆ అవ‌స‌ర‌మే రాలేదు కూడా! కానీ పార్టీలో క్ర‌మక్ర‌మంగా, చాప‌కింద‌నీరులా ఒక వ్య‌క్తి మాత్రం.. షాడో జ‌గ‌న్‌లా మారిపోయారు. అధినేత కూడా త‌న మీద ఆధార‌ప‌డేలా చేసేసుకున్నారు. ఇక జ‌గ‌న్ బంధువుల‌ను.. ఆయా నియోజ‌క‌వర్గాల‌కే ప‌రిమితం చేసేశారు! సీనియ‌ర్ల‌ను కూడా జ‌గ‌న్ ద‌గ్గ‌రికి రానివ్వ‌కుండా వాళ్ల‌ని తొక్కేస్తున్నారు. మరి […]

వైసీపీకి ఆ మూడు పార్టీల మ‌ద్ద‌తు

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో ఇప్పుడు కొత్త జోష్ క‌నిపిస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎవ‌రు పార్టీలో ఉంటారో? ఎవ‌రు ఎప్పుడు జంప్ చేస్తారో? తెలియ‌ని పెద్ద సందిగ్ధావ‌స్థ‌లో కూరుకుపోయిన వైసీపీ నేత‌లు స‌హా అధినేత జ‌గ‌న్‌లో ఇప్పుడు ఏదో తెలియ‌ని కొత్త జోష్ క‌నిపిస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌ను తిట్టిపోసిన కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు స‌హా లోక్‌స‌త్తా పార్టీలు ఇప్పుడు జ‌గ‌న్ చెంత చేరి.. జై కొడుతున్నాయ‌ట‌. అదే స‌మ‌యంలో […]

ఫైర్‌బ్రాండ్‌కు రోజాకు జగన్ క్లాస్ .. దానికి రోజా రియాక్షన్ ..!

జ‌గ‌న్ పార్టీ వైసీపీలో త‌న‌కు ఎదురు లేద‌ని భావించిన ఆ పార్టీ లేడీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాకు ఇప్పుడు క‌ష్టాలు స్టార్ట‌య్యాయ‌ని అంటున్నారు. అది కూడా ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ నుంచేన‌ని స‌మాచారం. త‌న జ‌బ‌ర్ద‌స్త్ దూకుడుతో మీడియాలో ఏదో ఒక కామెంట్ చేసి.. అధికార పార్టీని ఇరుకున పెట్టే.. రోజా.. స‌డెన్‌గా ఇలా పార్టీ అధినేత‌కు దొరికిపోవ‌డం ఏంటి? జ‌గ‌న్‌తో క్లాస్ చెప్పించుకునే స్థాయికి ఎందుకు దిగ‌జారింది? అస‌లేం జ‌రిగింది? అంటే.. స్టార్టింగ్‌లో […]