క్రేజీ రికార్డ్ సెట్ చేసిన సాయి ప‌ల్ల‌వి..ఉబ్బిత‌బ్బిపోతున్న ఫ్యాన్స్‌!

తాజాగా సాయి ప‌ల్ల‌వి మ‌రో క్రేజీ రికార్డ్‌ను సెట్ చేసింది. ఇప్ప‌టికే రౌడీ బేబీ, ఫిదాలోని వచ్చిండే.., ఎంసీఏ పాట‌ల‌తో యూట్యూబ్‌లో అనేక రికార్డును నెల‌కొల్పిన ఈ భామ‌.. ఇప్పుడు `సారంగ దరియా..` సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం ల‌వ్‌స్టోరీ. శేఖ‌ర్ క‌మ్మ‌లు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంటాయి. అయితే ఇటీవ‌ల ఈ సినిమా నుంచి విడుద‌లైన […]

విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్లాప్ సినిమా కొత్త రికార్డులు!

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా, ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా కొత్త ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కించిన చిత్రం డియ‌ర్ కామ్రేడ్. 2019లో ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా పడింది అయితే ఇప్పుడు ఈ చిత్రం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తెలుగులో ఫ్లాపైన డియర్ కామ్రేడ్‌ హిందీలో మాత్రం ఓ రేంజ్‌లో అద‌ర‌గొట్టింది. గ‌త ఏడాది జనవరి […]

ఆక‌ట్టుకుంటున్న ‘పీనట్ డైమండ్’ ట్రైల‌ర్‌..!

ఇండ‌స్ట్రీలో కొత్త సినిమాల హ‌వా బాగానే న‌డుస్తోంది. తాజాగా అభినవ్ సర్ధార్ పటేల్ తోపాటు రామ్ కార్తిక్, చాందిని తమిళరసన్ అలాగే శాని సాల్మాన్ తో పాటుగా శెర్రి అగర్వాల్ కీల‌క పాత్రలతో నటించిన‌సైన్స్ ఫిక్షన్ మూవీ పీనట్ డైమండ్. ఈ మూవీకి త్రిపర్ణ వెంకటేష్ డైరెక్ష‌న్ వహించారు. అయితే రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ క్రిష్ విడుద‌ల చేశారు. అయితే ఈ మూవీ ట్రైల‌ర్ బాగానే ఆక‌ట్టుకుంటోంది. త్రేతాయుగంలో మంచి […]

20 కోట్లతో రామ్ న‌యా రికార్డ్..!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పూరీ జగన్నాథ్ తెర‌కెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చేశాడు. 2019లో విడుద‌లైన ఈ చిత్రం మాస్ మ‌సాలా హిట్‌గా నిలిచింది. అలాగే రామ్ కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రం కూడా ఇదే. అయితే ఇప్పుడు ఈ చిత్రంతోనే రామ్ న‌యా రికార్డ్ క్రియేట్ చేశాడు. సాధారణంగా రామ్ నటించిన ఎ సినిమా అయినా సరే హిందీలోకి డబ్ కావాల్సిందే. హిందీలో టెలివిజన్ ఛానెల్స్ లోనే కాకుండా […]

యూట్యూబ్‌ను దున్నేస్తున్న అల్లు అర్జున్‌-సాయి ప‌ల్ల‌వి!

ఫిదా ఫేమ్ సాయి ప‌ల్ల‌వి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రే యూట్యూబ్‌ను దున్నేస్తున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సాయి ప‌ల్ల‌వి న‌టించిన చిత్రం తాజా `ల‌వ్‌స్టోరీ`. నాగ‌చైత‌న్య హీరోగా శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రం నుంచి ఇటీవ‌ల `సారంగ దరియా` సాంగ్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. బ్రవరి 28న యూ ట్యూబ్ లో రిలీజ్ చేసిన ఈ పాట ఇప్పటికి 150 […]

బాహుబలి రికార్డును చిత్తు చిత్తు చేసిన `వ‌కీల్ సాబ్‌`!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే వ‌కీల్ […]