`శ్యామ్ సింగ‌రాయ్‌` 4 డేస్ క‌లెక్ష‌న్స్..నాని ఇరగదీస్తున్నాడుగా!

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఈ చిత్రం డిసెంబ‌ర్ 24న విడుద‌లై మంచి టాక్ సొంతం చేసుకుంది. నాని ద్విపాత్ర‌భిన‌యం, రాహుల్ డైరెక్ష‌న్‌, సాయి ప‌ల్ల‌వి స్క్రీన్ ప్ర‌జెంట్స్, మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ వంటి అంశాలు బాగా […]

‘ జై ల‌వ‌కుశ ‘ 5 డేస్ వ‌ర‌ల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్స్‌

యంగ్‌టైగ‌ర్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మ‌రోసారి రుజువైంది. ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశలో ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం ట్రిబుల్ రోల్ చేయ‌డంతో పాటు అందులో ఒక‌టి నెగిటివ్ రోల్ కావ‌డంతో సినిమాకు క‌ళ్లుచెదిరిపోయే ఓపెనింగ్స్ వ‌చ్చాయి. తొలి రోజే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.47 కోట్ల గ్రాస్‌, 30 కోట్ల షేర్ రాబ‌ట్టిన జై ల‌వ‌కుశ మూడు రోజుల‌కు రూ.75 కోట్ల గ్రాస్‌, నాలుగు రోజుల‌కు రూ.94 కోట్ల గ్రాస్ రాబ‌ట్టింది. ఇక ఓవ‌ర్సీస్‌లో ఆదివారం […]

లై – జ‌య జాన‌కి – రాజు మంత్రి ఫ‌స్ట్ వీక్ రిపోర్ట్‌… ర్యాంకులు ఇవే

టాలీవుడ్‌లో చాలా రోజుల త‌ర్వాత ఒకే రోజు మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. గ‌త మూడేళ్లుగా సంక్రాంతికి ఒకేసారి మూడు నాలుగు పెద్ద సినిమాలు వ‌స్తున్నా అవి ఒక రోజు గ్యాప్‌లో వ‌స్తున్నాయి. అయితే దీనికి భిన్నంగా గ‌త శుక్ర‌వారం మూడు భారీ అంచ‌నాలు ఉన్న సినిమాలు థియేట‌ర్లలోకి వ‌చ్చాయి. లాంగ్ వీకెండ్ రావ‌డంతో ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గలేదు. జ‌య జాన‌కి నాయ‌క‌, లై, నేనే రాజు నేనే మంత్రి థియేట‌ర్ల‌లోకి దిగాయి. థియేట‌ర్లు పంచుకోవాల్సి రావ‌డంతో […]