బాలీవుడ్ నటుడు అనుప‌మ్ ఖేర్ భార్య కిర‌ణ్ ఖేర్‌కు బ్ల‌డ్ క్యాన్స‌ర్..!‌

బాలీవుడ్ విలక్షణ న‌టుడు అనుప‌మ్ ఖేర్ త‌న భార్య కిర‌ణ్ ఖేర్‌ బ్లడ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు తాజాగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. కిర‌ణ్ ప‌లు చిత్రాల్లో న‌టించ‌డంతో పాటు ఇప్పుడు బీజేపీ ఎంపీగా కూడా ప‌ని చేస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా కిర‌ణ్ బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో ఉన్నారని అనేక వార్తలు వస్తున్నా క్రమంలో దీని పై అనుప‌మ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అందరికి క్లారిటీ ఇచ్చారు. కిర‌ణ్ ప్ర‌స్తుతం మైలోమా అనే బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతుంది. […]

వైరల్ వీడియో : చహల్‌ భార్యతో అదిరిపోయే స్టెప్స్ వేసిన శిఖర్ ధావన్..!?

టీమిండియా గబ్బర్‌ శిఖర్‌ ధావన్‌ బాంగ్రా స్టెప్పులతో డాన్స్ అదరగొట్టాడు. యజ్వేంద్ర చహల్‌ భార్య ధనశ్రీ వర్మతో కలిసి ధావన్‌ బాంగ్రా డ్యాన్స్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియోనూ ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసింది. ముందుగా ధావన్‌ బాంగ్రా డ్యాన్స్‌ను అనుసరిస్తూ ధనశ్రీ కూడా తనతో డ్యాన్స్‌ చేసింది. అయితే ధావన్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ పనుల్లో బిజీగా ఉండడంతో తాజాగా విడుదల ‌ చేసిన వీడియో పాతదని తెలిసింది. ఇంతక ముందు కూడా వీరిద్దరు […]

టీడీపీ నేత‌ల బ‌హు భార్య‌ల లెక్క‌లు చెప్పిన వైకాపా

ఏపీ సీఎం చంద్ర‌బాబు అవాక్క‌య్యే విష‌యాన్ని వైకాపా నేత‌లు వెల్ల‌డించారు. అక్క‌డెక్క‌డో ఉన్న అమెరికా పౌరులు ఎంజాయ్ మెంట్ కోసం పెళ్లిళ్లు చేసుకుంటార‌ని, వాళ్ల‌కి కుటుంబ సంతోషం ఏమిటో తెలీద‌ని నిన్న వెల‌గ‌పూడిలోని తాత్కాలిక స‌చివాల‌యంలో త‌న ఛాంబ‌ర్ ప్రారంభం సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు కామెంట్లు కుమ్మ‌రించారు. ఈ సంద‌ర్భంగానే ప్ర‌స్తుతం అమెరికా అధ్య‌క్ష రేసులో పోరాడుతున్న ట్రంప్ గురించి మాట్లాడుతూ.. ఆయ‌న‌కు ప్ర‌స్తుతం ఉన్న భార్య నాలుగో వ్య‌క్తి అని అనుకుంటున్న‌ట్టు చెప్పారు. ఇలాంటి […]