ఆ ప్రాంతంలో జ్యోతిక సినిమా బ్యాన్.. అసలు మాటర్ ఏమిటంటే..?

మలయాళం చిత్ర పరిశ్రమలో తిరుగు లేని రారాజు సూపర్ స్టార్ మమ్ముట్టి. ఏడు పదుల వయసు వచ్చినా, ఇప్పటికీ ఏడాదికి రెండు మూడు చిత్రాలు చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే క్రిస్టోఫర్, కన్నూర్ స్క్వాడ్, ఏజెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మమ్ముట్టి, మరో చిత్రంతో ప్రేక్షకులముందు రాబోతున్నారు. ఈ చిత్రం పేరు “కాదల్ – ది కొర్”. ఈ చిత్రంలో హీరోయిన్ జ్యోతిక కూడా నటిస్తున్నారు. కానీ ఈ చిత్రం తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. […]

మహేష్ బాబు ఫ్రెండ్‌గా నటించిన హీరో శివాజీ.. ఏ సినిమా అంటే..?

తెలుగు బిగ్ బాస్ సీజన్-7 ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సారి ఉల్టా పుల్టా అంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా నిర్వాహకులు ప్లాన్ చేస్తోన్నారు. ఎన్నో ట్విస్ట్ లు, సరికొత్త రూల్స్ పెడుతూ షోను కొత్త పద్దతితో తీసుకెళ్తున్నారు. ఊహకు అందకుండా.. సరికొత్తగా షోకు రూపకల్పన చేశారు. ఎవరు ఎప్పుడు కొత్తగా ఎంట్రీ ఇస్తారో.. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో తెలియడం లేదు. ఇక ఈ సీజన్ లో హీరో శివాజీ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. […]