అందరూ జక్కన్న అని ముద్దుగా పిలుచుకునే దర్శకధీరుడు రాజమౌళి.. తన మూవీకి తానే స్పెషల్ గెస్ట్ అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 2005 విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ హిందీ రీమేక్ చిత్రం తెరకెక్కనుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్ గడ […]
Tag: vv vinayak
పవన్ సినిమాలో ఆ స్టార్ డైరెక్టర్ రోల్ ఏమిటంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ప్రస్తుత మూవీ అయ్యప్పణం కోషియం. ఇది రీమేక్ మూవీ. ఈ మూవీపై మాస్ ఆడియెన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ షూట్ రీస్టార్ట్ కావడానికి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ మూవీలో స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ కూడా ఒక రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఆ […]
చిరంజీవి ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన వి.వి.వినాయక్..కారణం అదే!
చిరంజీవి ఫ్యాన్స్‌ను వి.వి.వినాయక్ నిరాశపరచడం ఏంటీ..? అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే.. వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ఠాగూర్. శ్రియ, జ్యోతిక ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. 2003లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. వినోదంతో పాటు సందేశాన్ని అందించిన ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని చిరంజీవి అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. […]
పవన్ సినిమాలో ప్రముఖ డైరెక్టర్ కీలక పాత్ర?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ఒకటి. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా కనిపించనున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్ట్రింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ […]
సాయిధరమ్ – వినాయక్ సినిమాకు క్రేజ్ వెనక రీజన్ ఇదే..!
మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవికి రెండు బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన ఘనత వివి.వినాయక్ సొంతం. చిరు తనయుడు రాంచరణ్‌కు నాయక్ లాంటి హిట్ ఇచ్చిన వినాయక్ మరో మెగా కాంపౌండ్ హీరో బన్నీతో కూడా బద్రీనాథ్ లాంటి సినిమా తీశాడు. తాజాగా ఈ సంక్రాంతికి చిరు కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో సూపర్ ఫామ్‌లోకి వచ్చిన వినాయక్ మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అగ్రనిర్మాత […]
ఏపీలో మేకప్.. ప్యాకప్! ఇక.. దర్శకుల పాలన.. !
అవును! ఏపీలో చంద్రబాబు తన పాలనను ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి అప్పగించే పనిలో పడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని భావిస్తున్న ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చేసిన చంద్రబాబు.. దాని డిజైన్లను ఖరారు చేయడం తన వల్లకాదని చేతులు ఎత్తేశారు. ఈ క్రమంలోనే ఆయన సినీ దర్శక దిగ్గజంగా అవతరించిన బాహుబలి రాజమౌళిని ఆశ్రయించారు. ఆయన డైరెక్షన్‌లో అమరావతి డిజైన్లను ఖరారు చేయాలని ఐఏఎస్ సీనియర్ అధికారులు సహా మంత్రి నారాయణను సైతం […]
మెగా హీరోతో వినాయక్ సినిమా… టైటిల్ ఇదే
అఖిల్‌తో అధః పాతాళానికి పడిపోయిన స్టార్ డైరెక్టర్ వివి.వినాయక్ ఖైదీ నంబర్ 150 సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సినిమా రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టి వినాయక్ స్టామినా ఏంటో మరోసారి చాటిచెప్పింది. ఖైదీ తర్వాత వినాయక్ ఇప్పటి వరకు తన కొత్త సినిమాను ఎనౌన్స్ చేయలేదు. ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్ ప్రకారం వినాయక్ నెక్ట్ సినిమా మరో మెగా హీరోతోనే ఉంటుందని తెలుస్తోంది. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి వరుస హిట్లు […]
ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీపై కన్నేసిన ఇద్దరు టాప్ డైరెక్టర్స్
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జై లవ కుశ సినిమాలో నటిస్తున్నాడు. పవర్ – సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాల ఫేం కేఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాను ఏకధాటిగా జరిగే షెడ్యూల్‌లో షూటింగ్ ఫినిష్ చేసి సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కోసం ఇద్దరు టాప్ […]
రెడ్డి గారి కాంబినేషన్ రిపీట్..!
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో తన కేరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన వందో సినిమాతో సూపర్‌హిట్ కొట్టాడు ఈ సినిమా తర్వాత బాలయ్య 101వ సినిమా కోసం రకరకాల చర్చలు జరుగుతున్నా ఇప్పటకీ ఏ ప్రాజెక్టు ఫైనలైజ్ కాలేదు. బాలయ్య 101వ సినిమా కోసం ఐదుగురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన రైతు సినిమా అనుకున్నారు. తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో రైతు సినిమా అనుకున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా గతంలో బాలయ్య నటించిన ఓ […]