‘ విశ్వంభర ‘ సెట్స్ లో అందరి ముందే డైరెక్టర్ పై అరిచేసిన చిరంజీవి.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోస్ కూడా ఆయనను అభిమానిస్తూ ఉంటారు. ఇప్పటికే ఎన్నో సినిమాలతో హిట్లు కొట్టి.. ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న చిరంజీవి.. ప్రస్తుతం మ‌ల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభ‌ర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. ఇక ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ నెట్టింట వైరల్ అవుతూనే […]

‘ విశ్వంభర ‘ తో హిట్ కొడితే.. వశిష్ట నెక్స్ట్ మూవీ హీరో ఆ పాన్ ఇండియన్ స్టారే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది తమ‌కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సాధించుకుంటూ స‌క్స‌స్ సాధించ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. దానికోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తార‌న్న‌ సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలుగు స్టార్స్ అంతా పాన్ ఇండియా హీరోలుగా మారాల‌ని ఆశ ప‌డుతున్నారు. టాలీవుడ్ అంటేనే పాన్ ఇండియా సినిమాగా మారిపోయింది. వాళ్ళకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పడాలంటే ఎలాగైనా సరే ఆ లెవెల్ లో సక్సెస్ సాధించి ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదగాలని ప్రతి ఒక్క నటుడు ప్రయత్నం చేస్తున్నారు. చిన్న […]

‘ విశ్వంభర ‘లో చిరంజీవి, త్రిష రోల్స్ లో అసలు ట్విస్ట్ అదేనా.. నిజమైతే మాత్రం ఆ కిక్కే వేరు..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి.. బింబిసారా మూవీ ఫేమ్ వ‌శిష్ట‌ మల్లిడి డైరెక్షన్లో విశ్వంభర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. సోషియా ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్లో రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెతో పాటు మరి కొంతమంది స్టార్ కాస్టింగ్ కూడా ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే ఈ […]

‘ విశ్వంభర ‘లో ఎవరు ఊహించలేని గెటప్ లో మెగాస్టార్.. ఫ్యాన్స్ తట్టుకోగలరా..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం షూటింగ్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బింబిసారాతో బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న స్టార్ డైరెక్టర్ వ‌శిష్టా.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో పాటు కథానాయక త్రిష కూడా సెట్స్ లోకి అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదిక‌గా మెగాస్టార్ షేర్ చేసుకోవ‌డంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయింది. అయితే […]

విశ్వంభరలో మీనాక్షి చౌదరి.. ఎలాంటి పాత్రలో నటిస్తుందో తెలిస్తే నోరెళ‌బెడ‌తారు..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి గ‌త‌ కొంతకాలంగా ఈ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇచ్చ‌ట‌ వాహనాలు నిలపరాదు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కు ఊహించిన రేంజ్ లో గుర్తింపు రాలేదు. కానీ నటనకు, లుక్స్ కి మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. దీంతో వెంటనే ఆమెకు రవితేజ ఖిలాడి సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదు. కానీ తర్వాత ఈమె […]

మెగాస్టార్ ” విశ్వంభర ” మూవీ రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

మన టాలీవుడ్ లెజెండ్రీ హీరో చిరంజీవి మనందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాల‌లో నటించిన చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాపై మెగాస్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ కానుండగా ఈ సినిమాపై మరిన్ని ఆశక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి ఓ వార్త వినిపిస్తుంది. […]

షూటింగ్ మొదలుకాకుండానే రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ విశ్వంభర ‘.. అది చిరంజీవి మార్క్..

మెగాస్టార్ చిరంజీవి గతంలో ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య, ఖైదీ నెంబర్ 150 తప్ప‌ మిగతా సినిమా లేవి ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇక చివరిగా చిరు నటించిన భోళా శంకర్ కూడా చిరంజీవికి కలిసి రాలేదు. అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి […]

టీం ” విశ్వంభర ” కి స్పెషల్ విషెస్ తెలియజేసిన ఆ స్టార్ హీరో..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ” విశ్వంభర “. ఈ సినిమాపై చిరు అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను కాన్సెప్ట్ వీడియో ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ వీడియోకి ఆడియన్స్ నుంచి.. ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఈ కాన్సెప్ట్ వీడియో పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తికర పోస్ట్ […]