టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబోలో విశ్వంభర సినిమా 2023 అక్టోబర్‌లో మొదలైన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ ఏడాది సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అఫీషియల్‌గా మేకర్స్ రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. కానీ.. సినిమా ఏవో కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు మెగా ఫ్యాన్స్ అంతా సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నా ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు మేకర్స్. ఈ క్రమంలోనే సినిమా విషయంలో ఫ్యాన్స్ […]
Tag: vishwambara
పెరుగుతున్న సంక్రాంతి జోరు.. చివరకు బరిలో ఉండే సినిమాలెన్నంటే..?
టాలీవుడ్ సినిమాలకు సంక్రాంతి పెద్ద పండుగ. భారీ మార్కెట్ జరిగే సీజన్.. ఈ క్రమంలోనే సంక్రాంతిని టార్గెట్ చేసుకుని.. దర్శక నిర్మాతల నుంచి.. స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు తమ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. సాధారణ రోజుల కంటే సంక్రాంతిలో తమ సినిమా రిలీజ్ చేస్తే లాభాల్లో దూసుకెళ్తుందని అంత నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే సంక్రాంతికి ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ పోటీ నెలకొంటుంది. అలా తాజాగా 2026 సంక్రాంతి బరిలో దిగనున్న […]
ఫ్యాన్స్ కు చిరంజీవి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. మల్లిడి వశిష్ఠ డైరెక్షన్‌లో విశ్వంభర సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. uv క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా మెరువనుంది. ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా ఇంపార్టెంట్ రోల్స్‌లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎప్పటి నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు ఆడియన్స్‌కు నిరాశ మిగులుస్తూ రిలీజ్ డేట్‌ను లేట్ చేస్తూనే వస్తున్నారు […]
విశ్వంభర విఎఫ్ఎక్స్ కి అన్ని కోట్లా.. బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా..!
ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మల్లిడి వశిష్ఠ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదట్లో భారీ అంచనాలు ఉండేవి. ఇక సినిమాను గతంలోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిన టీం ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ వీడియోకు అభిమానులతో పాటు.. నెటిజనులలోను నెగటివ్ రియాక్షన్ రావడం.. విమర్శలు కురవడంతో.. సినిమాను పోస్ట్ పోన్ చేశారు టీం. విఎఫ్ఎక్స్ […]
అఖండ 2 VS విశ్వంభర.. బాలయ్య – చిరు పోటీలో మళ్లీ కొత్త ట్విస్ట్…!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిల మధ్యన బాక్సాఫీస్ వార్ మొదలైందంటే చాలు.. తెలుగు ఆడియన్స్‌లో ఫుల్ హైప్ నెలకొంటుంది. ఇప్పటికే వీళ్లిద్దరికీ ఎన్నో సందర్భాల్లో సినిమాలతో ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇస్తూ పలుమార్లు తలపడ్డారు. కొన్నిసార్లు చిరంజీవి సక్సెస్ కాగా.. మరికొన్నిసార్లు బాలయ్య పైచేయి సాధించారు. ఇక చివరిగా వీళ్ళిద్దరూ 2023 సంక్రాంతి బరిలో వార్‌కు దిగారు. ఈ పోరులో చిరు నటించిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బాస్టర్ గా నిలవగా.. వీర […]
ఫ్యాన్స్ కు హ్యాండ్ ఇచ్చిన పవన్, ప్రభాస్, చిరు.. ఈ సమ్మర్‌కి నో ఛాన్స్..!
ఈ ఏడాది సమ్మర్ రేస్‌లో స్టార్ హీరోల సినిమాలన్నీ వరుసగా రిలీజ్ అవుతాయని ఎన్నో అసలు పెట్టుకున్నారు టాలీవుడ్ అభిమానులు. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్టార్ హీరోలు ఎవరు ఈ ఏడాది సమ్మర్ రేస్‌లో ఆడియన్స్‌ను పలకరించడం లేదట. ఇలా అయితే.. ఇండస్ట్రీకి భారీ నష్టం తప్పదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అసలు మొదట అనుకొన్న ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 28న రిలీజ్ కావాలి. […]
‘ విశ్వంభర ‘ రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ నిరాశలో ఫ్యాన్స్.. కారణం ఇదే..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా మూవీ విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. వారి నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. అఫీషియల్ గా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వశిష్ఠ డైరెక్షన్‌లో సోషియ ఫాంటసీ డ్రామాగా.. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదట్లో మంచి అంచనాల నెలకొన్న.. సినిమా టీజర్ తర్వాత సినిమాపై హైప్ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. కారణం సినిమా […]