భార‌త్‌లో కరోనా‌పై సీసీఎంబీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

భార‌త్‌లో క‌రోనా తీవ్రతరం అవుతోందని, వైరస్ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతోందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వచ్చే మూడు వారాలు దేశానికి కీలకమని.. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కొవిడ్‌ కేసులు పెరిగేకొద్దీ దేశంలో మరికొన్ని కొత్తరకం కరోనా వైరస్‌లు ఉద్భవించే అవకాశం ఉందని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) అప్రమత్తం చేసింది. వచ్చే మూడు వారాలు భారత్‌కు కీలకమని.. వైరస్‌ […]

క‌రోనా వైరస్ వ్యాక్సినేషన్ పై గూగుల్ సందేశం..!

యూజర్లను వ్యాక్సినేషన్ కు వేసుకునేలా ఎంకరేజ్ చేసేలా దిగ్గజ సెర్చింగ్ బ్రౌజర్ గూగుల్ ఒక వీడియోను సిద్ధం చేసింది.అదే గెట్ బ్యాక్ టు వాట్ యూ లవ్. ప్రస్తుతం గూగుల్ అవగాహన కార్యక్రమం యూఎస్ లో స్టార్ట్ అయింది. మొదలయింది. అమెరికాలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి అత్యధిక జనాభాకు కంప్లీట్ చేశారు. ఇక్కడిలాగానే చాలా మందిలో వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పై అనేక అపోహలు ఉన్నాయి. ఈ సందేహాలు, అపోహలు తప్పు సమాచారం అందిస్తున్నాయని, […]

కరోనా ఎఫెక్ట్‌ కారణంగా ఆ జిల్లాలో కంప్లీట్ లాక్‌డౌన్..!

ఛత్తీస్‌గఢ్‌లో రోజు రోజుకు కరోనా కేసులు బాగా పెరుగుతున్న క్రమంలో అక్కడ రాష్ట్రంలోని దుర్గ్‌ జిల్లాలో ఒక వారం రోజులపాటు పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ విధించనున్నారు. జిల్లాలో కరోనా వ్యాప్తిని నివారించడానికి ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు దుర్గ్‌ జిల్లా కలెక్టర్‌ సర్వేశ్వర్‌ భూరే తెలిపారు. ఇప్పటికే ఆ జిల్లాలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది. దుర్గ్‌తోపాటు బస్తర్‌, మహాసముంద్‌, రాజ్‌నంద్‌గావ్‌, రాయగఢ్‌, రాయ్‌పూర్‌, కొరియా, సుక్మా జిల్లాల్లో […]

కెసియార్‌ వెన్నులో వణుకు పుట్టింది

కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కెసియార్‌) భయపడలేదు. అంతెందుకు, కోదండరామ్‌ తమ ప్రభుత్వాన్ని కుదిపేసేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కెసియార్‌ని ఒకటి భయపెట్టింది. అలా ఇలా కాదు, వెన్నులో వణుకుపుట్టేలా చేసింది. అదే పోలియో వైరస్‌. హైద్రాబాద్‌లోని ఓ మురికి కాలువ నీటి శాంపిల్స్‌ని పరీక్షిస్తే అందులో పోలియో వైరస్‌ వెలుగు చూడటంతో కెసియార్‌ షాక్‌కి గురయ్యారు. దేశం నుంచి పోలియో […]