అక్కడ ఐటమ్ గర్ల్ గా చూస్తారు.. బాలీవుడ్ పై అనుపమ షాకింగ్ కామెంట్స్..

మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో ఎంతో పాపులర్ అయిన నటి అనుపమ పరమేశ్వరన్.. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. తెలుగులో ‘శతమానం భవతి’ మూవీలో నిత్య పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ బ్యూటీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించింది. తెలుగులో ‘ఆ ఆ’, ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ లాంటి హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత అనుపమకు సరైన హిట్ దొరకలేదు.. ఇటీవల వచ్చిన ‘కార్తికేయ-2’తో […]

అలనాటి నటి నిర్మలమ్మ గురించి ఈ సంగతి విన్నారా?

అలనాటి నటి నిర్మలమ్మ గురించి ఈ తరం ప్రేక్షకులకు తెలియదేమోగాని, నిన్నమొన్నటి 1970 మరియు 80 కిడ్స్ కి, అంతకు ముందు వారికి నిర్మలమ్మ బాగా సుపరిచితురాలు. అప్పట్లో ఏ సినిమాలో చూసినా ఆమె కనబడేది. అమ్మ గానో.. అత్తగానో మరేదైనా పాత్రలోనూ నిర్మలమ్మ కాసేపైనా సినిమాలలో మెరిసేవారు. ఇక ఆమె వృద్ధురాలిగా మారిన తర్వాత కూడా సినిమాలు ఆపలేదు. ఓ విధంగా చూసుకుంటే వృద్ధాప్యంలోనే ఆమె ఎక్కువగా సినిమాలు చేశారు. ఎన్నో వందల సినిమాల్లో అమ్మగా.. […]

అదిరిపోయిన మీమ్స్… రాముడిని కాపాడేందుకు NTR మరోసారి వెళ్ళాడు చూడండి!

ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్లగా నిలిచిన తెలుగు సినిమాలు ‘RRR’, ‘సీతారామం’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వాతంత్య్రం కోసం రామ్ – భీమ్ పోరాటం ఆకట్టుకుంటే, అచ్చమైన ప్రేమకు నిర్వచనం చెప్పేటువంటి సీత – రాముల ప్రేమ లేఖలు మరింతగా ఆకట్టుకున్నాయి. సీతారామంలో సీత – రామ్ ల మధ్య అజరమర ప్రేమ కథ సినిమా ప్రేక్షకులను అంతకు మించిన కన్నీళ్లు తెప్పిస్తుంది. సీత కోసం రామ్ చూపించే ఆరాటం..ఆ క్రమంలో రామ్ – సీతల […]

చిరంజీవి – సురేఖల పెళ్లి ఎలా జరిగిందో తెలుసా? పెద్ద కధే జరిగింది!

తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ చిరంజీవి స్థానం ఎలాంటిదో వేరే చెప్పాల్సిన పనిలేదు. అతని పేరు చెబితే టాలీవుడ్ పులకిస్తుంది. క్రమశిక్షణకి మారుపేరు మెగాస్టార్ చిరంజీవి అని వేరే చెప్పాల్సిన పనిలేదు. సినిమా అంటేనే రంగురంగుల ప్రపంచం. దాదాపు ఇక్కడ అందరు ప్రేమ వివాహాలు చేసుకుంటూ వుంటారు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడని ఎంతమందికి తెలుసు? ఆయన అల్లు రామలింగయ్య కుమార్తెను పెళ్లి చేసుకునే సమయానికి పెద్దగా స్టార్ ఇమేజ్ లేదు. అల్లు […]

ఇంత స‌స్పెన్స్ ఎందుకు తార‌క్‌… బాగా డిజ‌ప్పాయింట్మెంట్ అవుతున్నారుగా…!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తన లాస్ట్ సినిమా `త్రిబుల్ ఆర్` సినిమా తర్వాత ఇటు సౌత్ లోనూ అటు నార్త్ లోను ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్, ఫేమ్ అందుకున్నాడు. అయితే అభిమానులు మాత్రం తారక్ నెక్స్ట్ మూవీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ 30 అనే […]

ఎన్టీఆర్ నిజంగానే నందమూరి కుటుంబంపై రివేంజ్ తీర్చుకుంటున్నారా..?

ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్పు వివాదంపై పలు విధాలుగా పలువురు ప్రముఖుల సైతం స్పందిస్తూ ఉన్నారు. నందమూరి కుటుంబంతో పాటు కొంతమంది పార్టీ నేతలు కూడా వ్యతిరేకించడం జరిగింది. ఈ విషయంపై చంద్రబాబు నాయుడు గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ కూడా దీనిపై స్పందిస్తూ ఒక ట్విట్ చేయడం జరిగింది. అయితే ఎన్టీఆర్ చేసిన ఈ ట్విట్ పలు వివాదాలకు దారితీసిందని చెప్పవచ్చు తాజాగా ఈ విషయంపై […]

అందమైన ప్రేమ కథ చిత్రం గా. స్వాతీ ముత్యం..ట్రైలర్..!!

గణేష్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం స్వాతిముత్యం. ఈ చిత్రంలో హీరోయిన్ వర్షా బోలమ్మ నటిస్తున్నది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కామెడీ ఎంటర్టైన్మెంట్తో కుటుంబ కథాచిత్రంగా విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతంగా చేస్తున్నారు. ఇందులో భాగంగానే […]

అందాల నటి మీనా మళ్లీ మొదలు పెట్టిందా?

నిన్న మొన్నటి అందాల నటి మీనా గురించి తెలియని తెలుగువారు వుండరు. అందంతో కూడిన ఆమె అభినయం అంటే తెలుగునాట అప్పట్లో యమ క్రేజ్ ఉండేది. పెళ్లి చేసుకున్నాక అమ్మడు సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఇప్పుడిప్పుడే మరలా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఇటీవల మీనా భర్త విద్యాసాగర్ పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగా శ్వాసకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ లో మరణించిన సంగతి తెలిసినదే. దీంతో ఒక్కసారి గా మీనా […]

‘సీతారామం’ సీతపై నెటిజన్లు ఫైర్.. పరువు పోగొట్టుకుంటున్నావు అంటూ..

దల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం సీతారామం.. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అందుకుందో తెలిసిందే.. ఈ సినిమా ఓటీటీలోనూ విడుదల అయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ ల నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ ఆకట్టుకుంది. మృణాల్ ఠాకూర్ క్లయిమాక్స్ లో ఇరగదీసింది. […]