రీమేక్ సినిమాల్లో ఎన్టీఆర్ చెక్కు చెద‌ర‌ని రికార్డు మీకు తెలుసా…!

ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందంటే… ఇక్కడ ఉన్న డైరెక్టర్‌లు చెప్పే కథలు కన్నా. ఇతర భాషలో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా కథలను తీసుకుని టాలీవుడ్ లో రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు ప‌లు భాషల్లో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి మంచి హిట్లు కొడుతున్నారు. అయితే ఈ రీమేక్ సినిమాలు చేయట ఇప్పుడు మొదలైంది కాదు. మన పాత తరం హీరోలు కూడా అప్పట్లో […]

ఆ స్టార్ డైరెక్ట‌ర్‌ను కౌంట‌ర్ చేసిన మోహ‌న్‌రాజా… ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం…!

చిరంజీవి ఆచార్య వంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత.. తాజాగా “గాడ్ ఫాదర్” సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవి ఆచార్య ఇచ్చిన డిజాస్టర్ నుంచి “గాడ్ ఫాదర్” సినిమాతో బయటపడ్డాడు. ఈ సినిమా ప్రస్తుతం మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించరు. ఈ సినిమాని మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కు రీమేక్ గా తీశారు. […]

నాగార్జున‌పై మండిప‌డుతున్న‌ సొంత అభిమానులు.. ఎంత క‌ష్టం వ‌చ్చింది?

అక్కినేని నాగార్జున.. వెండితెరపై యువ సామ్రాట్ గా. మన్మధుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. నాగార్జున అటు వెండితెరపైనే కాకుండా ఇటు బుల్లితెరపై కూడా కనిపించి ప్రేక్షకులను సందడి చేస్తున్నాడు. నాగార్జున `మీలో ఎవరు కోటీశ్వరుడు` అనే షో తో హోస్ట్‌గా బుల్లితెరపై అడుగు పెట్టాడు. ఆ తరువాత రియాల్టీ షో `బిగ్ బాస్` కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున సీజన్ 3 నుంచి ఇప్పటికే సీజన్ 6 వరకు వరుసగా హోస్టింగ్ చేస్తున్నారు. […]

అనసూయ మరో పెళ్లి చేసుకోబోతుందా… పెళ్ళికొడుకు అతడేనా..!

బుల్లితెరపై ఎంతో మంచి పేరు సంపాదించుకున్న హాట్ యాంకర్ అనసూయ.. ఆ గుర్తింపుతో సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంటుంది. అన‌సూయ‌ టాలీవుడ్ లో వరుస‌ సినిమాల్లో నటిస్తూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటునే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అనసూయ ప్రతిరోజు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ. ఆమె ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో లైవ్ చాట్ లో పాల్గొంటుంది. ఈ క్రమంలో ఆమె ఆ ఫ్యాన్స్ తో […]

మహేష్ బాబు తల్లి కోసం… ఆ పని చేయబోతున్నాడా..!

సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ భార్య మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గత నెల 28న మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని శనివారం ఆమె పెద్ద కర్మ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఇప్పుడు మహేష్ బాబు అమ్మ కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఆ నిర్ణయం ఏంటంటే ఈ నెల 16న కృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో వాళ్ళ అమ్మగారి సంస్మరణ సభను నిర్వహించబోతున్నాడట‌. […]

పెళ్లి పీటలు ఎక్కబోతున్న… స్టార్ దర్శకుడు కూతురు..!

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఇంట్లో పెళ్లి గంట మోగింది. ఆయన పెద్ద కుమార్తె నీలిమా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తాజాగా నీలిమ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. రవి ప్రక్యా అనే అబ్బాయి తో నీలిమ ఏడు అడుగులు నడవబోతుంది. ఈ నిశ్చితార్థ వేడుకల్లో గుణశేఖర్ కుటుంబ సభ్యులు, ప్రముఖ సినీ నటులు, రాజకీయ నాయకులు ఈ ఫంక్షన్ కి హాజరయ్యారు. ఈ విషయాన్ని గుణశేఖర్ సోషల్ మీడియా వేదిక తన అభిమానులతో […]

ప్ర‌భాస్‌ ఫ్యాన్స్ పండ‌గ చేసుకునే అప్డేట్‌.. `స‌లార్‌` టీజ‌ర్‌కు డేట్ లాక్‌!?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ హిట్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. `బాహుబలి` వంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత `సాహో`, `రాధేశ్యామ్` సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడటంతో ప్రభాస్ కి నిరాశే మిగిలింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న మూడు బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో ఒకటి `సలార్`. `కే జి ఎఫ్` సినిమాతో ఇండియా వైడ్ గా పాపులర్ అయిన ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రశాంత్ నిల్ […]

నా లైఫ్ ను మీరు కంట్రోల్ చెయ్యెద్దు.. పేరెంట్స్ కు ర‌ష్మిక వార్నింగ్‌!

నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కన్నడ మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ `ఛ‌లో` తో టాలీవుడ్లోకి అడుగుపెట్టి.. అనతి కాలంలోనే ఇక్కడ స్టార్ హోదాను అందుకుంది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా దూసుకుపోతోంది. రీసెంట్ గా బాలీవుడ్ లో రష్మిక డబ్యూ మూవీ `గుడ్ బై` విడుదల అయింది. బాలీవుడ్ బిగ్ […]

రీ-రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ.. ఇదేం విడ్డూరం!?

ఇటీవల టాలీవుడ్ లో పాత సినిమాల రీ-రిలీజ్ ల హడావిడి బాగా ఎక్కువైంది. స్టార్ హీరోల స్పెషల్ డేస్ ను పురస్కరించుకొని వారి వారి కెరీర్ లో సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచిన చిత్రాలను అభిమానుల కోరిక మేరకు మళ్ళీ విడుదల చేస్తున్నారు. అయితే అనూహ్యంగా రీ-రిలీజ్ లో ఆయా చిత్రాలు అదిరిపోయే కలెక్షన్స్ ను వసూళ్ళు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇకపోతే ఇప్పుడు ప్రభాస్ సినిమా సైతం రీ-రిలీజ్ కు సిద్ధమవుతోంది.   కానీ […]