ర‌ష్మిక‌కు ఇది బిగ్ షాక్‌… పెద్ద దెబ్బ ప‌డిపోయిందిగా…!

అల్లు అర్జ‌న్ హీరోగా క్రేజీ ద‌ర్శ‌కుడు సూకుమార్ తెర‌క్కేకించిన పాన్ ఇండియా మూవీ పుష్ప ఈ సినిమా విడుద‌లై ఎవ‌రు ఉహించ‌ని విధంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారి క‌ల‌క్ష‌న్లు అందుకుంది. ఈ సినిమాతో బ‌న్నీ క్రేజ్ అంతం పెరిగింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన‌ ర‌ష్మిక క్రేజ్ కూడా భాగా పెరిగింది. దీంతో బాలీవుడ్‌లో కూడా వ‌రుస సినిమాలో న‌టిస్తు బీజిగా ఉంది. ఈ సినిమా డైరెక్ట‌ర్ సుకుమార్ పుష్ఫ 2 షూటింగ్ శ‌ర‌వెగంగా […]

చిరు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా… ఆమె అంటే అంత ఇష్టం ఏంటో…!

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మెహర్ రమేష్ తో బోళా శంకర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జంటగా తమన్నా, కీర్తి సురేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. రీసెంట్‌గా సింగర్ స్మిత వ్యాఖ్యాతగా చేస్తున్న నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొన్న చిరు ఈ షోలో తన ఫ్యామిలీ గురించి, తన సినీ […]

అనుప‌మ పిచ్చిగా ప్రేమిస్తూ వెంట‌ప‌డుతున్నా ప‌ట్టించుకోని టాలీవుడ్ హీరో…!

మలయాలకుట్టి అనుపమ పరమేశ్వరన్ కి కేవలం మలయాళ పరిశ్రమలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలోనే మంచి గుర్తింపు ఉంది. గ‌త‌ సంవత్సరం ఈమె రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని సూపర్ ఫామ్ లో ఉంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఓ హీరోని ప్రేమిస్తుందని, అయితే అహీరో మాత్రం పట్టించుకోవటం లేదు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. అయితే అనుపమ ఆ హీరోని వన్ సైడ్ లవ్ […]

ఒకే వేదిక‌పై స్టార్ హీరోలు…బాల‌య్య బాబు ఎందుకు మిస్ అయ్యాడు…!

స్టార్ హీరోలు అందరూ కలిసి ఒకే వేదికపై కనిపించడం అనేది ఎంతో అరుదుగా జరిగే సంఘటన. అభిమానులందరూ తమకు ఇష్టమైన హీరోలందరినీ కలిసి చూడాలని ఆశపడుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇప్పటి తరం హీరోలు మాత్రమే కాకుండా సీనియర్ హీరోలు కూడా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇప్పటి తరం హీరోలతో పోటీ పడుతూ.. తమ […]

అంద‌రికి షాక్ ఇస్తూ తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సమంత..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో తన క్రేజ్ పెంచుకుంది. ఆ తర్వాత తన మొదటి సినిమా హీరో నాగచైతన్యను ప్రేమించి అక్కినేని ఇంటి కోడలు అయింది. ఇక పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే వారి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. రీసెంట్‌గా […]

ఆ టైటిట్స్‌తో సినిమా తీస్తే అట్ట‌ర్‌ప్లాపేనా… ఇంత‌క‌న్నా సాక్ష్యం కావాలా…!

తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో ఇంగ్లీష్ టైటిల్స్ తో వచ్చిన సినిమాలు అంచనాలకు మించి ఘనవిజయం సాధించాయి. అయితే ఇప్పుడు మాత్రం ఇంగ్లీష్ టైటిల్స్ తో వస్తున్న సినిమాలు ఎక్కువ శాతం ప్లాప్ సినిమాలు గా మిగిలిపోతున్నాయి. ఇప్పుడు ఇదే ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 10న‌ కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమీగోస్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ సినిమాగా మిగిలింది. మన తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ […]

మహేష్- రాజమౌళి మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఫాన్స్ కు పూనకాలే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శక ధీరుడు రాజమౌళి తన తర్వాత సినిమాను చేయబోతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమాపై ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో రాజమౌళి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను అమెజాన్ అడవుల నేపథ్యంలో వరల్డ్ అడ్వెంచర్ స్టైల్ లో బ్రౌన్ కథల మాదిరిగా సాగే భారీ యాక్షన్ తో కుడిన అడ్వెంచర్స్ […]

ఎన్టీఆర్- త్రివిక్రమ్ నుంచి ఎవరు ఊహించని అప్డేట్.. షాక్ లో ఫ్యాన్స్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన క్రేజ్ ను పెంచుకున్నాడు. ఈ సినిమా తర్వాత తన తర్వాత సినిమాను స్టార్‌ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించాడు. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత తన 31వ సినిమాను ఎన్టీఆర్ ప్రశాంత్‌ నిల్‌ డైరెక్షన్లో చేయబోతున్నాడు. అయితే ఎప్పుడు టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశి ప్రస్తుతం మహేష్ 29వ సినిమాను […]

పెళ్లి చేసుకోబోతున్న మృణాల్ ఠాకూర్..ఈ ట్వీస్ట్ మామూలుగా లేదుగా..!!

మృణాల్ ఠాకూర్.. ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చేమో కానీ ..సీత అంటే మాత్రం టక్కున జనాలు గుర్తుపట్టేస్తారు. అంతలా తన ఒరిజినల్ నేమ్ కన్నా క్యారెక్టర్ నేమ్ తోనే పాపులారిటీ సంపాదించుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ . మృణాల్ ఠాకూర్ అదేనండి .. మన సీత .. హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కిన సీతారామం సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఉన్నా సరే అందరి కళ్ళు ఈ మృణాల్ ఠాకూర్ పైనే పడ్డాయి […]