డ్రీమ్ 11పై కేసు నమోదు …?

ఐపిఎల్ మరో 4 రోజుల్లో ముగుస్తుందనగా ఐపిఎల్ బిగ్ స్పాన్సర్ అయిన డ్రీమ్11పై కేసు నమోదైంది. డ్రీమ్11 నిబంధనలు ఉల్లంఘించినట్లుగా బెంగుళూరులో ఎఫ్ఐఆర్ నమోదైంది. డ్రీమ్ 11 వ్యవస్థాపకులు అయినటువంటి హర్ష్ జైన్, భవిత్ సేథ్‌లపై ఎఫ్ఐఆర్ ను పోలీసులు నమోదు చేశారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉంది. అయినా కూడా నిషేధిత గేమ్స్ ఇంకా ఆడుతూనే ఉన్నారు. తాజాగా ఫాంటరీ గేమ్స్ పై అక్టోబర్ 5వ తేది నుంచి కర్ణాటక సర్కార్ […]

మూత్రం పోస్తుండగా ఊహించని ఘటన.. !?

టాయిలెట్ కి వెళ్లి మూత్రం పోస్తుండగా ఓ వ్యక్తికి ఊహించని సంఘటన ఎదురైంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా తన ప్యాంటు జేబులో ఉన్న తుపాకీ డాం అని పేలింది. దీంతో అతని కాలుకి గాయం అయ్యింది. అయితే ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ జరిగింది. ఓ 39 ఏళ్ల వ్యక్తి టాయిలెట్ కి వెళ్లి ప్రశాంతంగా మూత్రం పోసుకుంటూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో తన ప్యాంట్ లో ఫుల్ లోడ్ తో […]

ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు ఎవరంటే …?

ప్రతి సంవత్సరం ఇచ్చే నోబెల్ శాంతి పురస్కారాల గురించి మన అందరికి తెలిసిందే.ఈ పురస్కారాన్ని ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు కారకులు అయిన వ్యక్తులు,ఆయా సంస్ధలు చేసిన కృషిని గుర్తించి ఈ నోబెల్‌ శాంతి పురస్కారాలను వారికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది.అలాగే 2021వ సంవత్సరంకు గాను నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ ఈరోజు నోబుల్ శాంతి పురస్కారం యొక్క విజేతలను ప్రకటించింది. ఈ పురస్కారాలకు మరియా రెస్సా, దిమిత్రి మరటోవ్ ఎంపికైనట్లు తెలుస్తుంది. దిమిత్రి మరటోవ్ ఒక రష్యన్ జర్నలిస్ట్ అలాగే […]

అదృష్టం అంటే వీరిదే.. వాకింగ్ కోసం వెళ్లిన వృద్ధ దంపతులకు అనుకోని షాక్ …!

ముందుగా మీకు ఒక సామెత గురించి చెప్పాలి. అదేంటంటే అదృష్టవంతుడిని ఎవరు చెడగొట్టలేరు. దురదృష్టవంతుడిని ఎవరు బాగు చేయలేరు అన్నట్టే… ఎదో పార్క్ లో సరదాగా వాకింగ్ చేద్దామని వెళ్లిన ఒక వృద్ధ దంపతులకు అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టిందనుకోండి. అదృష్టం స్వయంగా వారి ఇంటి తలుపు తట్టి మరి వరాల జల్లును కురిపించిందంటే నమ్మండి. పార్క్ లో వాకింగ్ చేసే వారికి మిళుక్ మిళుక్ మంటూ ఒక రాయి తారస పడింది. మొదట్లో అదేదో అనుకుని […]

వరుణ్ తేజ్ ‘గని’ ఫస్ట్ పంచ్ వచ్చేసింది ..!

మెగా హీరో వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమా తో మంచి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న గణేష్ సినిమాలో నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను సిద్దు ముద్ద అలాగే అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబు ఇద్దరూ కలిసి ఇ నిర్మిస్తున్నారు . తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమా నుంచి […]

అక్కడ కొత్త అబార్షన్ చట్టం.. రోడ్డెక్కిన మహిళలు .. కారణం ఏమిటంటే ..!?

గర్భస్రావంపై అమెరికా మహిళలు రోడ్డెక్కారు. అబార్షన్ అనేది నేరం. అయితే అమెరికాలోని మహిళలు వేలాది మంది దీనిపై తమ నిరసనను తెలిపారు. అమెరికాలోని మహిళలకు చట్ట ప్రకారం దక్కాల్సిన హక్కులు దక్కడం లేదు. దీంతో తమ హక్కుల సాధన కోసం టెక్సాస్ సిటీ రోడ్లపై మహిళలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో మహిళలు ఆందోళన చేపట్టారు. సెప్టెంబర్ నెలలో టెక్సాస్ రాజధాని ఆస్టిన్ లో గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ ‘హార్ట్‌ బీట్‌’ చట్టంపై […]

సీఎం జగన్ మోహ‌న్‌రెడ్డి తో ఆ ఏడుగురికే ఛాన్స్…?

టాలీవుడ్ సినీమా పెద్దలు ఆంధ్రా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో స‌మావేశానికి సిద్ద‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. సినీమా ఇండ‌స్ర్టీస్‌లోని ప‌లు సమస్యలపై ఈ స‌మావేశంలో చర్చించనున్నారు. ఈ విష‌య‌మై మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. ఈ భేటికి అంతకంతకు ఆల‌స్య‌మ‌వుతున్న కొద్ది అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. స‌మావేశం వాయిదా వేశార‌ని పుకార్లు వెలువ‌డ్డాయి. ప్ర‌స్తుత అందిన స‌మాచారం మేరకు.. ఈ సమావేశం వాయిదా పడలేదని వినికిడి. శ‌నివారం యథావిధిగా సీఎం జ‌గ‌న్‌తో భేటీ జర‌గ‌నున్న‌ట్టు పుకార్లు. సెప్టెంబర్04న […]

హాట్ డాన్స్ తో రెచ్చి పోతున్న ప్రముఖ యాంకర్…?

టీవీ యాంకర్లు వరుస ఆఫర్లతో బిజీగా అయిపోతున్నారు. డబ్బులు రెండు చేతులా సంపాదిస్తూ పాపులారిటీ సంపాదిస్తున్నారు. చాలా మంది యాంకర్లు అటు బుల్లి తెరపై ఇటు పెద్ద తెరపై తమ అదృష్టం పరీక్షించుకుని స్టార్లుగా ఎదిగారు. ఝాన్సీ, సుమ, శిల్పా చక్రవర్తి వంటివారు ఈ కోవకు చెందుతారు. వీరు ముందుతరం యాంకర్లుగా ఖ్యాతి పొందారు. ఇప్పుడు యాంకర్ అనసూయ, రేష్మి గౌతమ్ దూసుకుపోతున్నారు. సీనియర్ల రూట్ లో వెళ్తూ తమ సత్తా చాటుతున్నారు. ఇపుడు తాజాగా యాంకర్ […]

ఈ హాట్ బ్యూటీ కోడి కూర వండే స్టైల్ చూస్తే.. పడిపోవాలంతే..!

చికెన్ కర్రీ అంటే చాలు బాగా ఇష్టపడే జనాలను మనం చూడొచ్చు. అయితే, కొవిడ్ మహమ్మారి వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ప్రతీ ఒక్కరు మాసం తీసుకోవడం మంచిదనే ప్రచారం బాగా జరగగా, ప్రజలు చాలా మంది చికెన్ తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే చికెన్‌కు బాగా డిమాండ్ పెరిగింది. అయితే, చికెన్ కర్రీ వండే స్టైల్ విషయానికొస్తే.. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. కాగా, రూప అనే ఓ మహిళ తన భారీ అందాలతో […]