పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ `వినోదయ సితం` రీమేక్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రముఖ నటుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు […]
Tag: Vinodhaya Sitham
ఫైనల్ గా పట్టాలెక్కిన `వినోదయ సితం` రీమేక్.. పవన్- తేజ్ స్టైలిష్ స్టిల్స్ వైరల్!
ఫైనల్ గా తమిళ సూపర్ హిట్ `వినోదయ సితం` రీమేక్ పట్టాలెక్కింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మెనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలయికలో ఈ రీమేక్ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా పలు మార్పులు, […]
పవన్ అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్.. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ సినిమా చేస్తాడో.. ఏ మూవీకి ఎప్పుడు కొబ్బరికాయ కొడతాడు.. ఏ దర్శకుడుతో ఏ సినిమా సెట్స్ మీదకు తీసుకువెళ్తాడో తెలియక తలలు పీక్కుంటున్నారు పవన్ అభిమానులు.. రెండు సంవత్సరాల నుంచి షూటింగ్ జరుగుతున్న హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికీ కంప్లీట్ అవలేదు. ఇదే సమయంలో హరిశంకర్ దర్శకత్వంలో కొత్త సినిమా ఓపెనింగ్ంగ్ కి పవన్ రెడీ అయ్యాడు.. ఆ తర్వాత ఈ సినిమా గురించి హడావుడి ఏం లేదు. […]
అసలే లేదు.. అయినా రిలీజ్ డేట్ ఫిక్స్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించగా, త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రిప్టు, మాటలు అందించాడు. కాగా ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో పవన్ తన నెక్ట్స్ చిత్రాలను […]
రీమేక్‌లనే నమ్ముకున్న పవన్.. ఇలా అయితే కష్టం బాసూ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కించగా, ఈ చిత్రాన్ని దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు స్క్రిప్టు, మాటలను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అందంచడంతో పవన్ మార్క్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లింది. ఇక ఈ సినిమా […]