నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈ మూవీ తర్వాత బాలయ్య.. తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో చేయబోతున్నాడు. ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితం కానుంది. అయితే త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. […]
Tag: Vijay Sethupathi
త్వరలో బుల్లితెరపై వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి కోలీవుడ్‌లో మాత్రమే కాదు పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఒక సినిమా ఒప్పుకుంటే చాలు దానిని తప్పకుండా చూడాల్సిందే అనేంతాల సినీ అభిమానుల్లో ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. ఇక ఇన్నాళ్లు వెండితెరపై అలరించిన విజయ్ సేతుపతి త్వరలో బుల్లితెర మీదకు వచ్చేస్తున్నారు. సన్ టీవీలో వచ్చే నెల 7 నుంచి వీకెండ్స్‌లో ప్రసారమయ్యే ‘మాస్టర్ చెఫ్’ కుకరీ ప్రోగ్రాంకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని […]
గెట్ రెడీ..విజయ్ సేతుపతి `సూపర్ డీలక్స్` వచ్చేస్తుంది!
విలక్షణ నటుడు విజయ్ సేతుపతికి.. తమిళంలోనే కాదు ఉప్పెన చిత్రం తర్వాత తెలుగులోనూ సూపర్ క్రేజ్ ఏర్పడింది. దాంతో ఆయన తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ నటించిన మరో తమిళ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి త్యాగరాజన్ కుమార రాజ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా `సూపర్ డీలక్స్`. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ […]
డబ్బు కోసం రాత్రుళ్లు అక్కడ పని చేసేవాడ్ని:విజయ్ సేతుపతి
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతూ విలక్షణ నటుడుగా పాన్ ఇండియా స్టాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈయన.. త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. తమిళ్ `మాస్టర్ చెఫ్` కు హోస్ట్ గా విజయ్ సేతుపతి వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ షో స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్న విజయ్ సేతుపతి.. ఒకప్పుడు చాలా కష్టాలను ఎదుర్కొన్నారట. […]
ఆ క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్‌లో విజయ్ సేతుపతి..ఇక ఫ్యాన్స్‌కు పండగే!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి.. ఉప్పెన సినిమాతో తన నటనా విశ్వరూపం చూపించి తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈయన మరో తెలుగు సినిమా చేయనున్నాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెల్లంకొండ శ్రీనివాస్, డైరెక్టర్ రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ రాక్షసుడు చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. అయితే ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించడం […]
నెట్‌ఫ్లిక్స్ లో `నవరస`.. ఇంట్రస్టింగ్‌గా టీజర్!
ఏస్ డైరెక్టర్ మణిరత్నంతో పాటు ప్రముఖ రైటర్, ఫిల్మ్ మేకర్ జయేందర్ పంచపకేశన్ సమర్పణలో తెరకెక్కిన తాజా వెబ్‌సిరీస్ నవరస. మొత్తం తొమ్మిది ఎపిసొడ్ లతో రానున్న ఈ వెబ్ సిరీస్ కి గౌతమ్ వాసుదేవ్ మీనన్, వెంకట్, బెజాయ్ నంబియార్, కార్తిక్ సుబ్బరాజు, అరవింద్ స్వామి, సర్జున్, కార్తిక్ నరేన్, ప్రియదర్శన్, వసంత్, రతింద్రన్ లు దర్శకత్వం వహించారు. మద్రాస్ టాకీస్ మరియు క్యూబ్ టెక్నాలజీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో సూర్య, సిద్ధార్థ్, […]
`ఆహా`లో విజయ్ సేతుపతి `విక్రమార్కుడు`..విడుదల ఎప్పుడంటే?
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా.. ప్రతి వారం కొంత కంటెంట్‌తో ముందుకు వస్తూ తెలుగు ప్రేక్షకులను సూపర్ ఎంటర్టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఓవైపు స్ట్రయిట్ తెలుగు సినిమాలు అందిస్తూనే మరోవైపు అనువాద చిత్రాలతో అలరిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు మరో సూపర్ హిట్ మూవీని ప్రేక్షకుల కోసం తీసుకురాబోతోంది. 2018లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన జుంగా సినిమా ఇప్పుడు తెలుగులో రాబోతుంది. తమిళ్ సక్సెస్ అయిన ఈ చిత్రాన్ని విక్రమార్కుడు […]
ఫ్యామిలీ మ్యాన్-3..లైన్‌లోకి విజయ్ సేతుపతి?!
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో సూపర్ డూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్‌లలో ది ఫ్యామిలీ మ్యాన్ -1 ఒకటి. దీనికి కొనసాగింపుగా ఇటీవల వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ 2 కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ సిరీస్ లో మనోజ్ బాజ్‌పాయ్‌తో పాటు కీలక పాత్ర పోషించిన అక్కినేని వారి కోడలు సమంత అదరగొట్టేసింది. ఇక ఫ్యామిలీ మ్యాన్-3 ఉంటుందని ఈ వెబ్ షో క్రియేటర్లు, దర్శకద్వయం రాజ్-డీకే స్పష్టం […]
ఎన్టీఆర్ కోసం సేతుపతిని లైన్‌లో పెడుతున్న స్టార్ డైరెక్టర్?!
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత కొరటాల శివతో ఓ చిత్రం చేయనున్నాడు. ఆ వెంటనే స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో తన 31వ చిత్రం ఉంటుందని ఎన్టీఆర్ ఇటీవలె ప్రకటించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నాయి. అయితే ఈ సినిమాకు […]